.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

15, ఆగస్టు 2010, ఆదివారం

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి.జయ జయ జయ ప్రియభారత


5 వ్యాఖ్యలు:

 1. సారీ, మై డియర్ రాజీ. ఎంతైనా లాయర్ గారు కదా, లా పాయింట్ తీసారు. మీ ఇద్దరి టేంప్లేట్ ఒకలాగే ఉంది. తన మ్యూజిక్ బ్లాగ్ అనే అనుకున్నాను. నాకిష్టమైన పాట చూసి కామెంటాను. అయితే, ఆ కామెంట్ మీకే. మీకు నా హృదయ పూర్వక స్వాతంత్ర్య శుభాకాంక్షలు. సరేనా. ఇంక అలగొద్దేం...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. జయ గారూ మనలో మనకి సారీ లు ఎందుకండీ..
  మీరు ఏదో పొరబడి వుంటారనే అనుకున్నాను అందుకే ఈ బ్లాగ్ కూడా నాదే అని మీకు తెలియచేయటానికి మాత్రమే కామెంట్ ఇచ్చాను అంతే.
  ఐనా ఇప్పుడు నా అలక పొయిందిలెండి.
  మీకు కూడా నా హ్రుదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రాజీ గారూ! “జయ జయ జయ! ప్రియభారత జనయిత్రీ! దివ్యధాత్రి!.......”
  నాకు ఇష్టమైన పాట ఇది.
  మన జాతీయ గీతముగా ఎన్నుకోవలసిన ఉన్నత ప్రమాణాలు
  కలిగిన గీతం ఇది.

  konamanini/ kusuma

  ప్రత్యుత్తరంతొలగించు
 4. రాజీ గారూ!
  “జయ జయ జయ! ప్రియభారత జనయిత్రీ! దివ్యధాత్రి!.......”
  నాకు ఇష్టమైన పాట ఇది.
  మన జాతీయ గీతముగా ఎన్నుకోవలసిన
  ఉన్నత ప్రమాణాలు కలిగిన గీతం ఇది.

  Thank you.
  konamanini/ akhilavanita/ kadaMbari

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Anil Piduri గారు ధన్యవాదములు...
  ఈ పాట నాకు కూడా చాలా ఇష్టమైన పాట...

  ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.