.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

8, మే 2011, ఆదివారం

అమ్మ(1991)

మా జననీ లోకపావనీ మా అవనీ ప్రేమ ధమనీ
పుట్టినందుకు పువ్వుగా మారి కొలవరా అమ్మని

మమతల
మధురిమ తొలి వుగ్గులే పట్టనా
జననినై జగమునే ఇక ఊయలె ఊపనా
ఒక అమ్మగ నీకిక అంకితమైపోనా..
సుహాసినీ సుమాల తోట నీడలో
వసంత గాలిలాగా లాలి పాడనా...
లలల లా... సంగీతమే...కిలకిల లా సంతోషమే
ఇంట్లోనే ఓ దీపమెట్టిన రోజు
కంట్లోనే ఓ పాప పుట్టిన రోజు
ఇక ఏకాంతమే లేదు ఏ జన్మకి...


సినిమా - అమ్మ(1991)
సంగీతం - కీరవాణి 
లిరిక్స్ - వేటూరి 


4 వ్యాఖ్యలు:

 1. మీకూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు .
  మంచి పాటలు పెట్టారు . వీటిల్లో కొన్నింటి కోసం నేను వెతికాను కాని దొరకలే :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అమ్మ పాటలు నచ్చినందుకు థాంక్యూ మాలాకుమార్ గారు.
  మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. yentha chakkati collection nijamgaa meeku hatsoff
  intha manchi anuboothi ichchinanduku.sasikala.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నాపాటల collection నచ్చినందుకు థాంక్యూ శశికళ గారు...

  ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.