.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

12, జులై 2011, మంగళవారం

ఓడను జరిపే ముచ్చట కనరే ....


ఓడను జరిపే ముచ్చట కనరే ...




సినిమా - రాజేశ్వరీ కళ్యాణం
సంగీతం - కీరవాణి
లిరిక్స్ - వేటూరి
సింగర్స్ - బాలు,చిత్ర

4 వ్యాఖ్యలు:

  1. ముఖ్యంగా ఈ పాటకోసమే ఆ సినిమా చూశానండీ అప్పట్లో.. ఆఫ్ కోర్స్ 'సీతారామయ్య గారి మనవరాలు' ప్రభావం కూడా అనుకోండి.. వాళ్ళు సినిమా కూడా అదే ప్రభావంతో తీయడం వల్ల అంత బాగా ఆడలేదు..

    ప్రత్యుత్తరంతొలగించు
  2. మురళి గారు మీరు చెప్పింది నిజమేనండీ
    సినిమా అంతబాగా ఆడలేదు కానీ ఈ పాట మాత్రం చాలా బాగుంటుంది.
    నాకు చాలా ఇష్టం ఈ పాట..

    ప్రత్యుత్తరంతొలగించు
  3. ఇది ఏ సినిమా లో పాటండి ? ఎప్పుడూ వినలేదు .

    ప్రత్యుత్తరంతొలగించు
  4. మాలాకుమార్ గారు ఇది సురేష్,మీనా జంటగా నటించిన
    రాజేశ్వరీకళ్యాణం సినిమాలో పాటండీ...
    ఐతే మీరెప్పుడూ వినని పాట వినిపించానన్నమాట :)

    ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.