.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

28, జులై 2011, గురువారం

ఇన్ని రాశుల యునికి యింతి చెలువపు రాశి



ఇన్ని రాశుల యునికి




చిత్రం - శృతిలయలు (1987)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - అన్నమయ్య
గానం - S.P. బాలు, వాణీ జయరాం

2 కామెంట్‌లు:

  1. నాకు ఇష్టమైన పాటలలో శృతిలయలు వి కూడా వున్నాయి . నేను అప్పుడప్పుడు కె. విశ్వనాథ్ సినిమా పాటలు రాసుకుంటున్నాను నా కమ్మటికలలు బ్లాగ్ లో . ఈ మద్య అన్నపూర్ణ పిక్చర్స్ వారివి రాస్తూ విశ్వనాథ్ ను కాస్త పక్కకి పెట్టాను :)
    ఈ రోజు అనుకోకుండా మీ సరిగమలు లో కె. విశ్వనాథ్ సినిమా పాటలు చూసి అరగంట నుంచి ఒకొటొకటి గా అన్నీ వింటున్నాను :)

    రిప్లయితొలగించండి
  2. నా సంగీతప్రపంచంలో ఇంతసేపు మిమ్మల్ని ఆపేసినందుకు నాకు చాలా సంతోషంగా వుందండీ :)
    మీ కమ్మటికలలు బ్లాగ్ లో మీరు పెట్టిన అన్నపూర్ణ పిక్చర్స్ పాటలు అన్నీ నేను కూడా చూశాను.
    నేను నా ఆపాతమధురాలు పాతపాటల బ్లాగ్ లో ఈ పాటలు చాలా వరకు పోస్ట్ చేశాను కానీ ఆ సినిమాల గురించి మీ అంత బాగా పరిచయం చేయటం నాకు రాదండీ...
    మీరు పాటలతో పాటు సినిమా స్టోరీని కూడా చక్కగా చెప్పేస్తారు..

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.