.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

13, డిసెంబర్ 2011, మంగళవారం

డ్రీమ్ గర్ల్ ఎదలో ఈల వేసె నైటింగేల్డ్రీమ్ గర్ల్ ఎదలో ఈల వేసె

సినిమా - గులాబీ (1995)
సంగీతం  - శశి ప్రీతమ్

గీతరచన - సిరివెన్నెల
గానం -సురేష్ పీటర్స్ , సుచిత్రా కృష్ణమూర్తి

6 వ్యాఖ్యలు:

 1. may be 1000's of time vini untanandi ivi

  1995 kada 2095 kuda

  "gulabi" value gulabi ke

  ?!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఒకప్పుడు నాకు శశిప్రీతం అంటే చాలా ఇష్టం. ఈ మధ్య అసలు కనిపించకుండా పోయారు!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈ పాటలు మీకు కూడా ఫేవరెట్ సాంగ్స్ అన్నమాట..
  మీరు చెప్పింది నిజమేనండీ ఎప్పటికీ ఈ సాంగ్స్ Ever Green..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నిజమే రసజ్ఞ గారు..శశి ప్రీతం పాటలు బాగుండేవి.
  నాకు కూడా నచ్చుతాయి..

  ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.