.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

Thursday, January 5, 2012

నచ్చావే ... నచ్చావులే ...!




నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
By:My Sister Ramya Naidu






6 వ్యాఖ్యలు:

  1. మీరు, మీ చెల్లి రమ్య గారు సొంతంగా వీడియో మిక్సింగ్ చేసిన 'నచ్చావులే!' చిత్రంలోని 'నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా'పాట మనసుకు హత్తుకునేలా అలరించింది. ఇంతమంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. ఈ పాట ఎంతో బాగుంటుంది! ఈ సినిమాలో మిగతా పాటలు అంతగా నచ్చవు కాని ఈ పాటకన్నా పద్మావతి పాట బాగా హిట్ అయినట్టుంది ఈ సినిమాలో!

    ReplyDelete
  3. థాంక్యూ కాయల నాగేంద్ర గారూ
    నాకు కూడా ఈ పాట సినిమాలో పాట కంటే
    మాచెల్లి వీడియో మిక్సింగ్ చేసిన పాటే నచ్చుతుంది.
    Thank you for appreciating my Sister's Video

    ReplyDelete
  4. థాంక్యూ రసజ్ఞ గారూ
    నాకు కూడా ఈ పాట చాలా ఇష్టం..
    ఈ సినిమాలో మిగతా అన్ని పాటల కంటే.

    ReplyDelete
  5. వీడియో బాగుందండీ.. మీ సిస్టర్ కు అభినందనలు తెలియచేయండి.

    ReplyDelete
  6. థాంక్యూ వేణూ శ్రీకాంత్ గారూ..
    మా చెల్లికి మీ అభినందనలు తప్పకుండా అందిస్తాను.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి..
ఇప్పటి అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


Raaji.