k.j.ఏసుదాస్ - All Time Hits

కొందరు గాయకుల గాత్రంలో సమ్మోహన శక్తి వుంటుంది.
వాళ్ళు పాడిన గీతాలు శ్రోతలను రంజింప చేస్తాయి.
ఆబాల గోపాలాన్ని ఆనంద సాగరంలో తేలియాడిస్తాయి.ఆ పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోతాయి.
ప్రేక్షకుల్ని మంత్రముగ్దులి చేసే అటువంటి గాయకుల్లో k.j.ఏసుదాస్ ఒకరు..
అనేక భారతీయ భాషల్లో 55 వేలకు పైగా పాటల్ని పాడి,
అనేక జాతీయ,రాష్ట్రీయ అవార్డుల్ని గెలుచుకున్న ఈ సమ్మోహన గాయకుడి
పుట్టినరోజు సందర్భంగా నాకు నచ్చిన k.j.ఏసుదాస్ - All Time Hits నా సంగీత ప్రపంచంలో..
k.j.ఏసుదాస్ - All Time Hits
స్వాగతం
చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి..
ఇప్పటి అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..
రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.
ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..
ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ అనిపించినా పాటలు నాకు మంచి తోడు.
Raaji.
Thanks for the songs of Jesudas.I too admire his music along with. Ghantasalagari music .
ReplyDeletewow awesome collection Raaji gaaru. Thanks.
ReplyDeleteThankYou కమనీయం గారూ ..
ReplyDeleteథాంక్యూ వేణూశ్రీకాంత్ గారూ ..
ReplyDeleteమంచి కలెక్షన్ .
ReplyDelete" కా కరూం సజనీ ఆయేనా బాలం " , ఈ పాట చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ఒక హిందీ సినిమాలోది . ఇది కూడా జేసుదాస్ పాడినట్లే గుర్తు . కొన్ని రోజుల నుంచి ఈ పాట తెగ గుర్తొస్తోంది . ఏ సినిమా లోదో గుర్తురావటం లేదు :) ఇది షబ్నా ఆజ్మీ సినిమా . మీకు తెలుస్తే చెప్పండి ప్లీజ్ . వీలైతే పాట వినిపిస్తే మరీ సంతోషం :)
థాంక్యూ మాలా కుమార్ గారూ..
ReplyDeleteమీరు అడిగిన పాట 1977 లో వచ్చిన స్వామి అనే సినిమాలోదండీ.
మీకోసం ఈ పాట నా "Gataa Rahe Mera Dil"
బ్లాగ్ లో పెట్టాను చూడండి..
నాకు కూడా ఒక మంచి పాటని గురించి చెప్పినందుకు థాంక్స్ అండీ :)
http://raaji-hindisongs.blogspot.com/2012/01/1977.html
ధన్యవాదములు రాజి గారు సాంగ్స్ కోసం గూగుల్ సెర్చ్ చేయకుంట మీ బ్లాగ్ లో పెట్టేశారు... సాంగ్ కావలి అంటే మీ బ్లాగ్ లోకి వస్తే చాలు..
ReplyDeletethanq raji .
ReplyDeleteThankYou తెలుగు పాటలు గారూ.
ReplyDeleteYou are welcome మాలా కుమార్ గారూ..
ReplyDeleteరాజి గారూ! జేసుదాస్ గారి పేరు వింటేనే పులకించిపోతాను. అటువంటి మహానుభావుడి పాటలు మీ బ్లాగులో చూసి చాలా ఆనందం కలిగింది. మీరు పెట్టిన పాటలన్నీ నా దగ్గర ఉన్నాయి. అంతే కాకుండా హిందీలో పాడిన పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.మంచి విషయాలు చెప్పారు. అభినందనలు. ఫణి.
ReplyDeleteఫణి గారూ.. నాకు నచ్చిన జేసుదాస్ గారి పాటల సేకరణ
Deleteమీకు నచ్చినందుకు,మీ స్పందన తెలియచేసినందుకు థాంక్సండీ.