.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

2, ఏప్రిల్ 2012, సోమవారం

నా తోడువై ... నా నీడవై..!నా తోడువై ... నా నీడవై
సినిమా : తోడు నీడ (1983) 
లిరిక్స్ : ఆత్రేయ 
సంగీతం: చక్రవర్తి
సింగర్స్ : S.Pబాలు, P.సుశీల

9 వ్యాఖ్యలు:

 1. ఇంత మంచి సాంగ్ ఇన్నిరోజులుగా నేను మిస్ అయినాను.. మంచి సాంగ్ పరిచయం చేశారు ధన్యవాదములు..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "తెలుగుపాటలు" గారూ ..
  ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట
  మీకు పాట నచ్చినందుకు థాంక్సండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. chaalaa manchi paata Raajee gaaru. chitram koodaa baaguntundi. Thank you. chaalaa kaalam tarvaata vinnaanu.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. "వనజవనమాలి" గారూ..
   ఈ సినిమా చాలా బాగుంది 3 రోజుల క్రితం యూట్యూబ్ లోనే చూశాను.
   పాట నాకు నచ్చిందండీ..అందుకే పోస్ట్ చేశాను..
   మీకు నచ్చినందుకు థాంక్సండీ!

   తొలగించు
 4. Chala manchi paata... beautiful lyrics wonderful music..Thanks for creating a wonderful blog for superb superhit telugu songs

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. "A Surekha Das" గారూ..
   నా సంగీతప్రపంచానికి స్వాగతమండీ..
   నా బ్లాగ్ నచ్చినందుకు,మీ అభినందనలకు హృదయపూర్వక ధన్యవాదములు..

   తొలగించు
 5. జాకీ సినిమా లో..."కరి వరద మొరను వినలేవా" కి సాహిత్యం పంపగలరా?

  ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.