.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

8, ఆగస్టు 2012, బుధవారం

నవమినాటి వెన్నెల నేను ... దశమి నాటి జాబిలి నీవు


నవమినాటి వెన్నెల నేను ... దశమి నాటి జాబిలి నీవు
Video By :

Raaji
చిత్రం : శివరంజని 
రచన : వేటూరి 
సంగీతం :రమేష్ నాయుడు
గానం : ఎస్.పి.బాలు, p. సుశీల


8 వ్యాఖ్యలు:

 1. రాజి గారు! మంచి పాటను వినిపించారు.
  శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. "కాయల నాగేంద్ర" గారూ..
   పాట నచ్చినందుకు థాంక్సండీ..
   మీకు కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు..

   తొలగించు
 2. రాజి గారూ!
  మంచి సాహిత్యం..
  ఈ పాటని రాదాక్రిష్ణులకి అన్వయించేసారు...:-)
  మీ వీడియో బాగుందండీ!
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. "శ్రీ" గారూ..
   ఈ పాట 2 సంవత్సరాల క్రితం చేశానండీ ..
   అప్పుడు సేకరించిన రాధా కృష్ణుల చిత్రాలకి ఈ పాట బాగుంటుందేమో అనిపించింది...
   వీడియో నచ్చినందుకు థాంక్సండీ..
   మీకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

   తొలగించు
 3. super song! I like very much in this song. plzzz.. watch..in this link.

  http://vanajavanamali.blogspot.in/2010/12/vanajavanamali-nakistamaina-paata_07.html

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వనజవనమాలి గారూ ఈ పాట నాకు కూడా చాలా ఇష్తమండీ..
   మీ బ్లాగ్ లో ఈ పాట పరిచయం చూశాను..
   పాట గురించి చక్కగా వర్ణించారు...
   మీ స్పందనకు థాంక్సండీ!!

   తొలగించు
 4. బాగుంది.కాని ఈ పాటకి అర్ధం చెప్పగలరా?మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శశి కళ గారూ ...
   పాటకి అర్ధమేమిటండీ ఇది తెలుగు పాటే కదా???

   పౌర్ణమి ముందు వచ్చే నవమి, దశమి రోజుల్లో వెన్నెల,జాబిలి
   ఈ పాటలో వర్ణించినంత అందంగా వుంటాయేమోనండీ అదేనేమో
   ఈ పాటకి అర్ధం ..

   అయినా సాహిత్యంలో నాకు మీకున్నంత అనుభవం లేదండీ
   ఏదో ఇలా లిరిక్స్ రాసుకుంటూ పాటలు వింటూ వుంటాను అంతే ..

   ఈ పాట గురించి మంచి వివరణను వనజవనమాలి గారు ఇచ్చారు
   పైన లింక్ లో చూడండి..

   మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు!!

   తొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.