.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

27, నవంబర్ 2012, మంగళవారం

తీగనై మల్లెలు పూచిన వేళ..



 తీగనై మల్లెలు పూచిన వేళ





చిత్రం - ఆరాధన (1987)
సంగీతం - ఇళయరాజా 
లిరిక్స్ - వేటూరి 
గానం - బాలు,S.జానకి   

 

22, నవంబర్ 2012, గురువారం

ఏవేవో కలలు కన్నాను మదిలో...



  ఏవేవో  కలలు కన్నాను మదిలో...




చిత్రం:     జ్వాల (1985)
సంగీతం:     ఇళయరాజా
గీతరచయిత:     మైలవరపు గోపి
నేపధ్య గానం: S.జానకి

21, నవంబర్ 2012, బుధవారం

18, నవంబర్ 2012, ఆదివారం

మనసా పలకవే మధుమాసపు కోయిలవై



మనసా పలకవే





చిత్రం - శుభాకాంక్షలు (2004) 
సంగీతం  - ఎస్.ఎ. రాజ్ కుమార్ 
గీతరచయిత  - షణ్ముఖ శర్మ 
నేపధ్య గానం  - బాలు, చిత్ర

 

17, నవంబర్ 2012, శనివారం

కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది


కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది






చిత్రం : రాజా (1999)
రచన : సిరివెన్నెల
సంగీతం : యస్.ఎ.రాజ్‌కుమార్
గానం : ఉన్నికృష్ణన్, చిత్ర
          

8, నవంబర్ 2012, గురువారం

నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా ...

  


 నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా 



సినిమా - సత్యమే శివం ( 2003)
సంగీతం - విద్యాసాగర్ 
లిరిక్స్ - వెన్నెలకంటి 
గానం - బాలు,చిత్ర 

 

7, నవంబర్ 2012, బుధవారం

6, నవంబర్ 2012, మంగళవారం

సింధూరపువ్వా తేనె చిందించరావా...


 సింధూరపువ్వా తేనె చిందించరావా



 

 సినిమా - సింధూరపువ్వు  (1988)
సంగీతం - దిన 
గానం - S.P.బాలు,చిత్ర 
 

5, నవంబర్ 2012, సోమవారం

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ



 ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది



చిత్రం:మహాత్మ (2009)
సంగీతం:విజయ్ ఆంటోని
గీతరచయిత:సిరివెన్నెల
నేపధ్య గానం:కార్తీక్, సంగీత


    

కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా...



కురిసే కురిసే వానే..



 
 
చిత్రం : వైశాలి (2011)
రచన : చైతన్యప్రసాద్
సంగీతం : ఎస్.థమన్
గానం : రంజిత్

1, నవంబర్ 2012, గురువారం

కురివిప్పిన నెమలి అందము..



కురివిప్పిన నెమలి అందము



చిత్రం : వైశాలి (2011)
రచన : కృష్ణచైతన్య
సంగీతం : ఎస్.థమన్
గానం : సుచిత్ర, థమన్
 

హీరోయిన్ పాటలు


అమ్మాయి మనసులో కోరికలు,ఊహలు గురించి కొన్నిపాటలు,ప్రకృతిని, వర్షాన్ని అందంగా వర్ణిస్తూ ,ఇష్టమైన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇలా సినిమాల్లో హీరోయిన్ పాటలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. ఈ హీరోయిన్ పాటల్లో ప్రతి హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది .. తర్వాత వాళ్ళలో ఎన్ని మార్పులు వచ్చినా ఈ పాటలు మాత్రం  ఎవర్  గ్రీన్ హిట్స్ గా,వాళ్ళంత అందంగా మిగిలిపోతాయి ..



  1.  సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
  2. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
  3. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు 
  4.  కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే 
  5. గాలికదుపు లేదు కడలికంతు లేదు   
  6. ఒక బృందావనం సోయగం 
  7. నిన్ను కోరీ వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం
  8. రోజాలో లేతవన్నెలే రాజాకే తేనె విందులే
  9.  ఆకాశంలో ఆశల హరివిల్లు
  10.   పాటగా నాలో మధురాలు విరిసే
  11.  జాబిల్లి కోసం ఆకాశమల్లే 
  12.  ఓ చిలకా రా చిలకా నీ కలలే పండెనుగా
  13. అసలేం గుర్తుకు రాదు
  14. పల్లవించు తొలిరాగమే 
  15. ఏదో ఒకరాగం పిలిచిందీ వేళా  
  16.  చిన్ని చిన్ని కోయిలలే
  17. నిన్న ఈ కలవరింత లేదులే 
  18. కన్నులకు చూపందం...
  19.  వాన మేఘం మైమరపించే జీవం 
  20.  ఓహో మేఘమొచ్చెను 
  21.  అలుపన్నది ఉందా ఎగిరే అలకు
  22.  మౌనమే ప్రియా ధ్యానమై - చిన్ని కృష్ణుడు
  23. మానసవీణ మౌనస్వరాన - హృదయాంజలి  
  24.  నే పాడితే లోకమే పాడదా - మిస్సమ్మ  
  25. ఆకాశం తన రెక్కలతో - కలుసుకోవాలని 
  26. నువ్వేం మాయ చేసావో గాని - ఒక్కడు  
  27.   మెల్లగా మెల్లగా తట్టి  - ఆశ  ఆశ  ఆశ 
  28.  చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ - రోజా
  29.  పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి -  అతడు
  30.  నా పేరు చెప్పుకోండి  - పల్లకిలో పెళ్ళికూతురు
  31. నువ్వు నువ్వు నువ్వే నువ్వు - ఖడ్గం 
  32.  నచ్చావే ... నచ్చావులే  - నచ్చావులే  
  33. నా పాట తేట తెలుగు పాట - అతడే ఒక సైన్యం
  34. పలికే గోరింకా చూడవే -  ప్రియురాలు పిలిచే  
  35. వెలిగినదొక వానవిల్లు - నాన్న  
  36. జల్లంత కవ్వింత కావాలిలే - గీతాంజలి  
  37. సీతాకోకచిలకలమ్మ - సొగసు చూడ తరమా 
  38. టట్టటార టట్టటారర టారట్టటార
  39.  తెలుసునా తెలుసునా - సొంతం
  40. జాజిమల్లి తోటలోనా - నిను చూడక నేనుండలేను
  41. మనసున ఉన్నది చెప్పాలనున్నది
  42.   నువ్వే నా శ్వాసా మనసున నీకై  అభిలాష
  43.  మరల తెలుపన ప్రియా - స్వయంవరం  
  44.  ఎవరైనా చూసుంటారా  - అనుకోకుండా ఒక రోజు
  45.  కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు 
  46.  చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది 
  47.   ఎన్ని ఆశలో చిన్ని గుండెలోనా - జై 
  48. రామ చక్కని సీతకీ............ గోదావరి
  49.  చినుకు తడికి చిగురు తొడుగు - నీ స్నేహం 
  50.  ఏదో ఏదో అయిపోతుంది  - నువ్వు లేక నేను లేను
  51.  ఎలా ఎలా  తెలుపను - నువ్వు లేక నేను లేను
  52.  ఓ మైనా .. నీ గానం నే విన్నా - అంతం 
  53. చిట్టి చిట్టి కవితన్నేనే సీతాకోకచిలకన్నేనే - అబద్ధం 
  54.   నీతో ఏదో అందామనిపిస్తుంది - పైసా 
  55. పరవాలేదు పరవాలేదు - మనసారా
  56.  అటు నువ్వే ఇటు నువ్వే - కరెంట్ 
  57. ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి
  58.  మోగింది జేగంటా మంచే జరిగేనంట - బాణం 
  59.  నీవల్లే నీవల్లే నా గుండెల్లో దడదడలే  - అన్నవరం
  60.  కనులే తెలిపే కధలే తెలిపే నాలోని భావాలే 
  61. మాఘమాసం ఎప్పుడొస్తుందో  - ఎగిరే పావురమా
  62.  తూరుపు సింధూరపు మందారపు - అల్లరిపిల్ల 
  63. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.