.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

22, ఆగస్టు 2012, బుధవారం

చెలిమిలో వలపురాగం వలపులో మధుర భావం



చెలిమిలో వలపురాగం 
Video By:
Raaji







సినిమా : మౌనగీతం (1981)
సింగర్ : S.P బాలసుబ్రహ్మణ్యం,S. జానకి
మ్యూజిక్ :ఇళయరాజా
లిరిక్స్: ఆత్రేయ


19, ఆగస్టు 2012, ఆదివారం

రానేలా వసంతాలే ... శృతి కానేలా సరాగాలే




రానేలా వసంతాలే ... శృతి కానేలా సరాగాలే



చిత్రం - డాన్స్ మాస్టర్ (1986)
రచన - వేటూరి
సంగీతం - ఇళయరాజా
గానం -  చిత్ర

15, ఆగస్టు 2012, బుధవారం

దేశమును ప్రేమించుమన్నా



దేశమును ప్రేమించుమన్నా



రచన - గురజాడ అప్పారావు 
గానం - గీతామాధురి 

జయ జయ ప్రియ భారత జనయిత్రీ - I Love India .





  1. పాడవోయి భారతీయుడా 
  2. నా జన్మభూమి ఎంత అందమైన దేశము 
  3. గాంధి పుట్టిన దేశమా ఇది  
  4. ఉందిలే మంచికాలం ముందు ముందునా 
  5. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
  6. నేను నా దేశం పవిత్ర భారత దేశం
  7. భారతమాతకు జేజేలు బంగరుభూమికి జేజేలు
  8. వీర భారతీయ పౌరులారా
  9. భలేతాత మన బాపూజీ
  10. నా జన్మభూమి ఎంత అందమైన దేశము
  11. మన జన్మభూమి బంగారుభూమి
  12.  తేనెల తేటల మాటలతోమన దేశమాతనే 
  13.  దేశమును ప్రేమించుమన్నా
  14.  శ్రీలు పొంగిన జీవగడ్డయి
  15. మా తెలుగుతల్లికి - టంగుటూరి సూర్యకుమారి
  16. మా తెలుగుతల్లికి మల్లెపూదండ - బుల్లెట్
  17. మా తెలుగు తల్లికి మల్లెపూదండ - లీడర్
  18. జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
  19. ఏ దేశమేగినా ఎందు కాలిడినా
  20. జగతి సిగలో జాబిలమ్మకు వందనంవందనం
  21. దేశం మనదే తేజం మనదే
  22. మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్
  23. వినరా వినరా దేశం మనదేరా
  24. వందేమాతరం గాంధీ ఓంకారం 
  25. వందేమాతరం .. వందేమాతరం - ఆనంద్ మఠ్
  26. మిలే సుర్ మేరా తుమ్హారా ..
  27. పుణ్యభూమి నా దేశం నమో నమామి
  28. ఈ జెండ పసిబోసి చిరునవ్వురా
  29. అణువు అణువున వెలసిన దేవా 
  30. భారత మాతా భగవద్గీత మమతా సమతా
  31. వందే మాతర గీతం వరస మారుతున్నది
  32. కొంతమంది సొంతపేరు కాదుర గాంధీ
  33. ఐ లవ్ మై ఇండియా లవ్లీ మదరిండియా
  34. తలదించుకు బతుకుతావ తల ఎత్తుకు తిరగలేవ 
  35. శ్రీలు పొంగిన జీవ గడ్డై - లీడర్ (2010) 
  36. దేశమంటే .. మతంకాదోయ్ గతం కాదోయ్
  37. యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేరా ఆషియాఁ
  38. I AM AN INDIAN - ఏ దేశ్ థా ప్యారా ప్యారా
  39.  ప్రేమే గమ్యం స్నేహం ధ్యేయం
  40.  ఝండా ఊంఛా రహే హమారా  
  41. సారే జహఁసె అచ్ఛా - మహ్మద్ ఇఖ్బాల్
  42. జన గణ మన అధినాయక జయ హే 
  43. వందేమాతరం ఇది మీ నవతరం



14, ఆగస్టు 2012, మంగళవారం

జన గణ మన అధినాయక జయ హే

గురుదేవులు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌ చే రచించబడిన జాతీయ గీతం
"జన గణ మన "ను లోక్‌సభ జనవరి 24, 1950 నాడు జాతీయ గీతంగా ఆమోదించింది. ఈ జాతీయ గీతాన్ని తొలిసారిగా 27 డిసెంబరు, 1911కోలకతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాడటం జరిగింది.


జన గణ మన అధినాయక జయ హే




10, ఆగస్టు 2012, శుక్రవారం

8, ఆగస్టు 2012, బుధవారం

నవమినాటి వెన్నెల నేను ... దశమి నాటి జాబిలి నీవు


నవమినాటి వెన్నెల నేను ... దశమి నాటి జాబిలి నీవు
Video By :

Raaji




చిత్రం : శివరంజని 
రచన : వేటూరి 
సంగీతం :రమేష్ నాయుడు
గానం : ఎస్.పి.బాలు, p. సుశీల


7, ఆగస్టు 2012, మంగళవారం

వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే




వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే





చిత్రం - సాగర సంగమం
గీత రచయిత: వేటూరి
సంగీతం: ఇళయరాజా
గానం : S.P.బాలు ,
S.P.శైలజ

6, ఆగస్టు 2012, సోమవారం

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి




వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి



చిత్రం: సప్తపది (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: వేటూరి
గానం
: S.P బాలు, P. సుశీల

4, ఆగస్టు 2012, శనివారం

ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మటమెల్లా





ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మటమెల్లా





చిత్రం: ఆపద్భాంధవుడు (1992)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
గానం: S.P బాలు, చిత్ర




3, ఆగస్టు 2012, శుక్రవారం

వంశీ కృష్ణా ... యదు వంశీ కృష్ణా


నాకు ఇష్టమైన కన్నయ్య పాటకి  నేను చేసిన వీడియో 

వంశీ కృష్ణా ... యదు వంశీ కృష్ణా
Video By - Raaji 





చిత్రం: వంశవృక్షం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సి.నా.రె
గానం : S.Pబాలు, P.సుశీల


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.