.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

15, మార్చి 2013, శుక్రవారం

శోభన్ బాబు All Time Best Songs






నర్తనశాల - 1963
ఎవ్వరి కోసం ఈ మందహాసం

వీరాభిమన్యు - 1965
సత్తెకాలపు సత్తెయ్య - 1969
చిన్ననాటి స్నేహితులు - 1971
చెల్లెలి కాపురం - 1971
కధానాయకురాలు - 1971
అమ్మమాట - 1972
మానవుడు..దానవుడు -1972
అణువు అణువున వెలసిన దేవా 

శారద - 1973
డాక్టర్ బాబు - 1973

జీవనతరంగాలు - 1973
పుట్టినిల్లు ..మెట్టినిల్లు - 1973
ఇదాలోకం - 1973  
చక్రవాకం - 1974

కన్నవారి కలలు - 1974
కుశలమా నీకు కుశలమేనా 

జీవనజ్యోతి - 1975
జీవితనౌక - 1976
రాధాకృష్ణ - 1978
కార్తీకదీపం - 1979
నీ కౌగిలిలో తల దాచి

గోరింటాకు - 1979
ఇల్లాలు - 1981
స్వయంవరం - 1982 
ప్రేమసంకెళ్లు - 1982
తారక చెప్పదు ఏనాడు జాబిలి వెన్నెల వీడ్కోలు
మా వారు బంగారు కొండా మనసైన అందాల దొంగా 
సిరిసిరి మువ్వల నవ్వు చెకుముకి రవ్వల వెలుగు 

దేవత - 1982

తోడు నీడ - 1983 

మహారాజు - 1985
జాకీ - 1985 
కరివదన మొరను వినలేవా

జైలుపక్షి - 1986
మనసంతా ప్రేమకళ... తనువంతా చంద్రకళ 

జీవనపోరాటం - 1986
జీవనరాగం - 1986
విజృంభణ - 1986
సంసారం - 1988



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.