.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

20, డిసెంబర్ 2013, శుక్రవారం

మేఘమా మరువకే .. మోహమా విడువకే



మేఘమా మరువకే  ..




చిత్రం - సీతారత్నం గారి అబ్బాయి(1992)
సంగీతం - రాజ్ -కోటి 
గీతరచన - భువనచంద్ర 
గానం - S.P. బాలు,K.S. చిత్ర 

16, డిసెంబర్ 2013, సోమవారం

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే



నిన్ను తలచి మైమరచా





చిత్రం - విచిత్ర సహోదరులు(1989)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - రాజశ్రీ
గానం - S.P. బాలు

15, డిసెంబర్ 2013, ఆదివారం

మెల మెల్లగా చిగురించెనే



మెల మెల్లగా చిగురించెనే





చిత్రం - వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ (2013)
సంగీతం - రమణగోగుల
 గీతరచన - కాసర్ల శ్యామ్
గానం - శ్వేతామోహన్, అంజనాసౌమ్య

9, డిసెంబర్ 2013, సోమవారం

ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు



ఒకే ఒక జీవితం




చిత్రం - MR  నూకయ్య (2011)
సంగీతం - యువన్ శంకర్ రాజా
గీతరచన - రామజోగయ్యశాస్త్రి
గానం - హరిచరణ్

అరెరెరె ఏమది పరిగెడుతుంది నా మదీ



అరెరెరె ఏమది ..




చిత్రం - ఒంటరి (2008)
సంగీతం - మణిశర్మ
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - హేమచంద్ర, మాళవిక 

8, డిసెంబర్ 2013, ఆదివారం

చెప్పాలనుంది చిన్నమాటైనా



చెప్పాలనుంది చిన్నమాటైనా




చిత్రం - ఒంటరి(2008)
సంగీతం - మణిశర్మ
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - S.P .చరణ్, కల్పన 

5, డిసెంబర్ 2013, గురువారం

కలుసుకుందామా ఇద్దరం కలుసుకుందామా



కలుసుకుందామా ఇద్దరం




చిత్రం - నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం -    ఏ.ఆర్. రెహమాన్
గీతరచన - ఏ .ఎం రత్నం
గానం - ఉన్ని మీనన్ , అనుపమ

4, డిసెంబర్ 2013, బుధవారం

ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం



ఒక విత్తనం మొలకెత్తడం




చిత్రం - గోల్కొండ హై స్కూల్ (2011)
సంగీతం - కళ్యాణ్ మాలిక్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - హేమచంద్ర
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.