.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, ఏప్రిల్ 2014, మంగళవారం

సంగీత సాహిత్య సమలంకృతే




సంగీత సాహిత్య సమలంకృతే




చిత్రం  - స్వాతికిరణం (1992)
సంగీతం  కె.వి. మహదేవన్
గీతరచన - సినారె
గానం -  బాలు

శృతి నీవు గతి నీవు ఈ .. నా కృతి నీవు భారతి



శృతి నీవు గతి నీవు..




చిత్రం  -  స్వాతికిరణం (1992)
సంగీతం  -  కె.వి. మహదేవన్
గీతరచన  -  సినారె
గానం - చిత్ర, వాణీజయరాం

తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ



తెలి మంచు కరిగింది


చిత్రం - స్వాతికిరణం (1992)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - సిరివెన్నెల
గానం - వాణీజయరాం

ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతి




ప్రణతి ప్రణతి ప్రణతి



చిత్రం - స్వాతికిరణం (1992)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన -  సినారె
గానం - బాలు, చిత్ర

శివానీ .. భవానీ .. శర్వాణీ ..



శివానీ .. భవానీ .. శర్వాణీ ..




చిత్రం - స్వాతికిరణం (1992)
సంగీతం -  కె.వి.మహదేవన్
గీతరచన -  సిరివెన్నెల
గానం - వాణీ జయరాం, బాలు 

28, ఏప్రిల్ 2014, సోమవారం

కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ



కొత్తగా రెక్కలొచ్చెనా




చిత్రం - స్వర్ణకమలం (1988)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - సిరివెన్నెల
గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి 

27, ఏప్రిల్ 2014, ఆదివారం

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వా



శివపూజకు చివురించిన




చిత్రం - స్వర్ణకమలం (1998)
సంగీతం - ఇళయరాజా

గీతరచన - సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలు , పి.సుశీల

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు



ఘల్లు ఘల్లు ఘల్లుమంటు




చిత్రం - స్వర్ణకమలం(1988)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - సిరివెన్నెల 
గానం -  S.P. బాలు,P. సుశీల 

అందెల రవమిది పదములదా




అందెల రవమిది..



చిత్రం - స్వర్ణకమలం (1988)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - సిరివెన్నెల 
గానం - S.P. బాలు,వాణి జయరాం

26, ఏప్రిల్ 2014, శనివారం

ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో



ప్రకృతి కాంతకు ..


       
చిత్రం - సిరివెన్నెల (1986)
సంగీతం - K.V. మహదేవన్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - S.P. బాలు 

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా



సువ్వి సువ్వి సువ్వాలమ్మా 



చిత్రం - స్వాతిముత్యం (1986)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - సినారె
గానం  - S.P. బాలు, S.జానకి 

చందమామ రావే జాబిల్లి రావే



చందమామ రావే



చిత్రం - సిరివెన్నెల (1986)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - సిరివెన్నెల
గానం - S.P.బాలు, P.సుశీల,వసంత 

23, ఏప్రిల్ 2014, బుధవారం

22, ఏప్రిల్ 2014, మంగళవారం

21, ఏప్రిల్ 2014, సోమవారం

20, ఏప్రిల్ 2014, ఆదివారం

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలనా



గోవుల్లు తెల్లన  గోపయ్య నల్లనా

         


చిత్రం - సప్తపది (1981)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, S.జానకి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.