.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

17, అక్టోబర్ 2015, శనివారం

శ్రీ దుర్గా సూక్తం - సప్తపదిశ్రీ దుర్గా సూక్తంఓం జాతవేద సేసునవామ సోమమరాతీయతో నిదహా తి వేదః
ఓం జాతవేద సేసునవామ సోమమరాతీయతో నిదహా తి వేదః

స నః పరుషదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితా‌త్యగ్నిః
స నః పరుషదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితా‌త్యగ్నిః

తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్
దుర్గాం దేవీగ్ం శరణమహం ప్రపద్యే సుతర సితరసే నమః

అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః

విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితా‌తి పర్-షి
అగ్నే అత్రివన్మనసా గృణానో స్మాకం బోధ్యవితా తనూనామ్

పృతనా జితగ్ం సహమానముగ్రమగ్నిగ్‍మ్ హువేమ పరమాథ్సధస్థాత్
స నః పరుషదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితా‌త్యగ్నిః

ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచా గ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభగమాయ జస్వ

గోభిర్జుష్ట మయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతామ్

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి
తన్నో దుర్గిః ప్రచోదయా”త్ చిత్రం - సప్తపది (1981)
సంగీతం - K.V. మహదేవన్


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.