.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, మే 2016, మంగళవారం

నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మానేస్తమా ఇద్దరి లోకం.. చిత్రం - పెళ్లి పందిరి (1997)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీత రచన - గురుచరణ్
గానం - S.P. బాలు, సునీత

30, మే 2016, సోమవారం

గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులుగుండె నిండా గుడి గంటలు


చిత్రం - శుభాకాంక్షలు (2004)
సంగీతం - S.A. రాజ్ కుమార్
గీతరచన - షణ్ముఖ శర్మ
గానం - S.P.బాలు, K.S.చిత్ర

29, మే 2016, ఆదివారం

ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే


 

ఆనందమానందమాయే .. 

 

చిత్రం - శుభాకాంక్షలు (2004)
సంగీతం - S.A.రాజ్ కుమార్
గీతరచన - షణ్ముఖ శర్మ
గానం - K.S.చిత్ర

28, మే 2016, శనివారం

ఘల్లుఘల్లు గజ్జ కట్టనా .. నీ గుండెలోన ఆట కట్టనాఘల్లుఘల్లు గజ్జ కట్టనా  ..


చిత్రం - శుభలగ్నం (1994)
సంగీతం - S.V. కృష్ణా రెడ్డి
గీతరచన - గూడూరు విశ్వనాధ శాస్త్రి
గానం - S.P. బాలు, K.S. చిత్ర 

27, మే 2016, శుక్రవారం

26, మే 2016, గురువారం

పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడుపొరుగింటి మంగళ గౌరి


చిత్రం - శుభలగ్నం (1994)
సంగీతం - S.V.కృష్ణారెడ్డి
గీతరచన - సిరివెన్నెల
గానం - S.P.బాలు, K.S.చిత్ర

25, మే 2016, బుధవారం

పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే ..పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే ..


చిత్రం - అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం - M.M.కీరవాణి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, K.S.చిత్ర

24, మే 2016, మంగళవారం

చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో       చిలిపి చిలక ఐ లవ్ యూ

చిత్రం - అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం - కీరవాణి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, K.S.చిత్ర

23, మే 2016, సోమవారం

21, మే 2016, శనివారం

నీ నవ్వే చాలు పూబంతీ చామంతీనీ నవ్వే చాలు పూబంతీచిత్రం  - పెద్దరికం (1992)
సంగీతం  - రాజ్-కోటి
గీత రచన  - భువన చంద్ర
గానం  - S.P.బాలు, K.S. చిత్ర

20, మే 2016, శుక్రవారం

19, మే 2016, గురువారం

కోనసీమల్లో ఓ కోయిలా ..సీతాకోక చిలకమ్మాడు ..చిత్రం - హనుమాన్ జంక్షన్ (2001)
సంగీతం - సురేష్ పీటర్స్ 
గీతరచన - వేటూరి 
గానం -శ్రీనివాస్, K.S. చిత్ర 

18, మే 2016, బుధవారం

ఒయ్ రాజు కన్నుల్లో నువ్వే ..ఒయ్ రాజు కన్నుల్లో నువ్వే ..చిత్రం - ఆయుధం (2003)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - భీమ్స్
గానం - ఉదిత్ నారాయణ్,ఉష 

17, మే 2016, మంగళవారం

ఇదేమిటమ్మా మాయ మాయ .. మైకం కమ్మిందాఇదేమిటమ్మా మాయ మాయచిత్రం - ఆయుధం(2003)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - చిన్ని చరణ్
గానం - శంకర్ మహదేవన్, అనురాధా శ్రీ రామ్

16, మే 2016, సోమవారం

నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవానా గుండె గుడిలో..చిత్రం - విలన్ (2003)
సంగీతం - విద్యాసాగర్
గీతరచన - భువనచంద్ర
గానం - ఉన్నికృష్ణన్, సుజాత

15, మే 2016, ఆదివారం

నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టుకాడనాయుడోళ్ళింటికాడచిత్రం - బ్రహ్మోత్సవం (2016)
సంగీతం - మిక్కీ J మేయర్ 
గీతరచన - 
గానం - రమ్య బెహరా , అంజనా సౌమ్య 
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.