.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

21, సెప్టెంబర్ 2016, బుధవారం

పువ్వులేరి తేవే చెలి పోవలె కోవెలకూ



"కష్టేఫలి శర్మ" గారు మీరడిగిన ద్వారం లక్ష్మి గారు పాడిన పువ్వులేరి తేవే చెలి పాట దొరకలేదండీ.. వేదవతీ ప్రభాకర్ గారు పాడినదే ఉంది. అందుకే ఈ పాటని పోస్ట్ చేస్తున్నాను.మంచి పాటని పోస్ట్ చేయటానికి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.


పువ్వులేరి తేవే చెలి పోవలె కోవెలకూ
మా ఇంట్లో పూసిన పూల చిత్రాలతో నేను చేసిన వీడియో 
 

గీతరచన - దేవులపల్లి 
సంగీతం - పాలగుమ్మి విశ్వనాధం 
గానం - వేదవతీ ప్రభాకర్ 

6 కామెంట్‌లు:

  1. రాజ్య లక్ష్మిగారు,
    దొరకని పాటలడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేను,మన్నించండి. అసలు పాటే ఇదికాదు. పాట ఇలా

    పూవులేరి తేవే చెలిపోవలె కోవెలకు
    నీవలెనే సుందరములు, నీవలె సుకుమారములు
    పూవులేరి తేవే చెలిపోవలె కోవెలకు.......

    శ్రమతీసుకుని ఈ పాట పెట్టినందుకు,ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరడిగిన పాటలు దొరకలేదండీ కానీ ప్రయత్నిస్తాను. మీరు ఈ పాట అడగటం వల్లనే ఎప్పటినుండో మా ఇంట్లో పూసిన పూల ఫొటోలన్నీ ఓక వీడియో రూపంలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.మంచి ఆలోచన వచ్చేట్లు చేసినందుకు మీకే ధన్యవాదాలు చెప్పాలి

      Thank You ..

      ఇప్పుడు మీరు చెప్పిన పాట యూట్యూబ్ లో ఉంది. అది కూడా ఈ పోస్ట్ లో పెడుతున్నాను పాట అదేనేమో చూడగలరు

      తొలగించండి
  2. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాను, మన్నించండి. పాట అదే, మీ ప్రయత్నానికి జోహార్లు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇబ్బంది ఏమీ లేదండీ.. మీరు ఆ పాట చెప్పటం వలన నాకు మంచే జరిగింది.. మిమ్మల్ని పేరు పెట్టి సంబోధించటం నాకు నచ్చట్లేదు అందుకే గురువు గారు అంటాను ఏమీ అనుకోరు కదా ..

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.