.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

25, డిసెంబర్ 2016, ఆదివారం

రామ్ చరణ్ తేజ్ Best Songs

చిరుత - 2007
ఇవ్వాళ చేరుకున్నదీ కలా
ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే


మగధీర - 2009
పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మ
ధీర ధీర ధీర మనసాగలేదురా
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది


ఆరెంజ్ - 2010
నేను నువ్వంటూ వేరై ఉన్నా
హలో రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ
రూబ రూబా హే రూబ రూబా
సిడ్నీ నగరం చేసే నేరం
చిలిపిగ చూస్తావలా పెనవేస్తావిలా


రచ్చ - 2012
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ఒక పాదం మోపగలిగే చోటే చాలే


నాయక్ - 2013
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో


ఎవడు - 2014
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనిండాలి


గోవిందుడు అందరి వాడేలే - 2014
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
గులాబి కళ్ళు రెండు ముళ్ళు చేసి


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.