.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, జూన్ 2017, గురువారం

శంభో శివ శంభో శివ శివ శంభో



శంభో శివ శంభో  శివ శివ శంభో




చిత్రం - శంభో  శివ శంభో  (2010)
సంగీతం - సుందర్ C బాబు
గీతరచన  - చిన్నిచరణ్ 
గానం - శంకర్ మహదేవన్ 

27, జూన్ 2017, మంగళవారం

మన్మధుడే బ్రహ్మను పూని



మన్మధుడే బ్రహ్మను పూని 




చిత్రం - నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం - M.M. కీరవాణి
గీతరచన - చంద్రబోస్
గానం - సందీప్ భౌమిక్,గంగ, M.M. కీరవాణి 

25, జూన్ 2017, ఆదివారం

నువ్వంటే చాలా ఇష్టమే ... నాక్కూడా



నువ్వంటే చాలా ఇష్టమే .. నాక్కూడా 




చిత్రం - దేవుడు చేసిన మనుషులు(2012)
సంగీతం - రఘుకుంచె 
గీతరచన - భాస్కరభట్ల 
గానం -  Adnan Sami, Joanna

23, జూన్ 2017, శుక్రవారం

నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే



నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే 
నువ్వేలే నువ్వేలే నాకన్నీ నువ్వేలే




చిత్రం -  దేవుడు చేసిన మనుషులు (2012)
సంగీతం -  రఘు కుంచె 
గీతరచన - భాస్కరభట్ల
గానం -  శ్రేయ ఘోషల్ 

21, జూన్ 2017, బుధవారం

కనుపాపల్లో ప్రేమా కలలే చూపెనా



కనుపాపల్లో ప్రేమా  కలలే చూపెనా 
మరునిమిషంలో ప్రేమా కలతే రేపెనా



చిత్రం - శంభో శివ శంభో (2010)
సంగీతం - సుందర్ C. బాబు 
గీతరచన -  చరణ్ చిన్ని 
గానం - సాధనా సర్గమ్ 

19, జూన్ 2017, సోమవారం

ఎవరో .. ఎవరో ఎదలో.. ఎవరో



ఎవరో .. ఎవరో ఎదలో.. ఎవరో
అనుకోని వరమై చేరే అమృతాల వరదై పారే



చిత్రం - భగీరథ (2005)
సంగీతం - చక్రి 
గీతరచన - చంద్రబోస్ 
గానం - హరిహరన్,కౌసల్య 

17, జూన్ 2017, శనివారం

నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ



నీ సోకుమాడా  అమ్మో నీ జిమ్మడా  
 తిప్పుకుంటు తిరిగావే  నీ ఒంపులు ఊడిపడా 


చిత్రం - కృష్ణ (2008)
సంగీతం - చక్రి 
గీతరచన - చంద్రబోస్ 
గానం - చక్రి 

15, జూన్ 2017, గురువారం

నీ వెంట నేనే అడుగడుగడుగున



నీ వెంట నేనే అడుగడుగడుగున 
నీ జంట నేనే అణువణువణువున 


చిత్రం - షాక్ (2006)
సంగీతం - అజయ్-అతుల్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - S.p.b చరణ్, కౌసల్య 

13, జూన్ 2017, మంగళవారం

మధురం మధురం మధురం మధురం



 మధురం మధురం మధురం మధురం 
 ప్రణయం మధురం కలహం మధురం 


చిత్రం - షాక్ (2006)
సంగీతం - అజయ్-అతుల్ 
రచన - వేటూరి 
గానం -  S.P బాలు,K.S. చిత్ర 

11, జూన్ 2017, ఆదివారం

చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్



చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్ 


చిత్రం - ఇడియట్ (2002)
సంగీతం - చక్రి 
గీతరచన - కందికొండ 
గానం - శంకర్ మహదేవన్ 

9, జూన్ 2017, శుక్రవారం

లేలేత నవ్వులా పింగాణి బొమ్మలా



లేలేత నవ్వులా పింగాణి బొమ్మలా 
అందాలు అందితే అల్లుకోనా 


చిత్రం - ఇడియట్ (2002)
సంగీతం - చక్రి 
గీతరచన - భాస్కర భట్ల 
గానం - ఉదిత్ నారాయణ్,కౌసల్య 


7, జూన్ 2017, బుధవారం

ఏ మంత్రమో అల్లేసిందిలా ఎదకే వేసే సంకెలా



ఏ మంత్రమో అల్లేసిందిలా
ఎదకే వేసే సంకెలా



చిత్రం - అందాల రాక్షసి (2012)
సంగీతం - రాధన్ 
గీతరచన - వసిష్ఠ శర్మ 
గానం - బోబో శశి (Bobo Shashi)

5, జూన్ 2017, సోమవారం

ఏమిటో ఇవ్వాళ రెక్కలొచ్చినట్టు వింతగా



ఏమిటో ఇవ్వాళ రెక్కలొచ్చినట్టు వింతగా 
ఆకాశమంచు తాకుతున్న


చిత్రం - అందాల రాక్షసి (2012)
సంగీతం - రాధన్ 
గీతరచన - రాకేందు మౌళి 
గానం - హరిచరణ్ 

3, జూన్ 2017, శనివారం

అనగనగా కథలా ఆ నిన్నకి సెలవిస్తే



అనగనగా కథలా ఆ నిన్నకి సెలవిస్తే 
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే 


చిత్రం - వెంకీ (2004)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - సాహితి
గానం - కార్తీక్, సుమంగళి

1, జూన్ 2017, గురువారం

మౌనాలు ఏలనే ప్రేయసీ నీ మౌనాలే రాగాలు ప్రేయసీ



మౌనాలు ఏలనే ప్రేయసీ
నీ మౌనాలే రాగాలు ప్రేయసీ


చిత్రం - రన్ (2002)
సంగీతం - విద్యా సాగర్ 
గీతరచన - భువనచంద్ర 
గానం - హరిహరన్


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.