.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

27, జూన్ 2017, మంగళవారం

మన్మధుడే బ్రహ్మను పూనిమన్మధుడే బ్రహ్మను పూని 
చిత్రం - నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం - M.M. కీరవాణి
గీతరచన - చంద్రబోస్
గానం - సందీప్ భౌమిక్,గంగ, M.M. కీరవాణి 

10 వ్యాఖ్యలు:

 1. ఈ పాట రచయిత భావమేమిటో గానీ ... “యాభై కేజీల మందారాన్నీ, అయిదున్నర అడుగుల బంగారాన్నీ” ... బదులు అటుదిటు వేసి ... ఏభై కేజీల బంగారాన్నీ, అయిదున్నర అడుగుల మందారాన్నీ ... అనుంటే మరింత సొగసుగా ఉంటుందని ఈ పాట విన్నప్పుడల్లా నేననుకుంటుంటాను. మీరేమంటారు?

  అన్నట్లు మీరిప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్ అయ్యారా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విన్నకోట నరసింహారావు గారు నమస్కారమండీ ..
   నా exams గురించి గుర్తుంచుకుని మరీ అడిగినందుకు ధన్యవాదాలు.నేను mains లో qualify అవ్వలేదండి.అయ్యుంటే ఇప్పట్లో మళ్ళీ బ్లాగ్ కి వచ్చేదాన్ని కాదు :)

   ఇక ఈ పాట లిరిక్స్ గురించి మీ కామెంట్ చూసేదాకా నేనంతగా గమనించలేదండి.కానీ పాట గురించి మీ ఆలోచన నిజమే ..

   తొలగించు
 2. Oh, I am sorry. వచ్చేసారి ప్రయత్నం విజయవంతమవుతుందిలెండి. Best of luck 👍. .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా! నీ కష్టమంతా తీరునురోరన్నో చిన్నన్నా!! లిరిక్ కావాలండి, దయచేసి లింక్ ఇవ్వగలరా? వెతికాను దొరకలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. Sarma గారు నమస్కారమండి..
   మీరు చెప్పాక చూశానండి.ఈ పాట నా "ఆపాతమధురాలు" బ్లాగ్ లో కూడా లేదు.ఆ పాట ఇవాళ పోస్ట్ చేస్తున్నాను.
   మంచి పాట గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

   తొలగించు
  2. రాజ్యలక్ష్మిగారు,

   నా కోరిక మన్నించి పాట లిరిక్స్ టపాగా ఇచ్చినందుకు ధన్యవాదాలు.

   తొలగించు
  3. Thank you అండి.. మంచి పాట నా బ్లాగ్ లో పోస్ట్ చేసేందుకు గుర్తు చేశారు.నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి.🙏

   తొలగించు
 4. శర్మ గారి లాగానే నేనూ ఓ పాతపాట అడుగుతున్నాను 🙂. పల్లెజీవనానికి సంబంధించిన ఆ కాలపు మరో పాట “టౌను పక్కకెళ్ళద్దురా డింగరీ, డాంబికాలు పోవద్దురా” (పాత “తోడికోడళ్ళు” సినిమాలోని పాట). వీలయితే పోస్ట్ చేయగలరా? థాంక్స్. ఇదివరకే పోస్ట్ చేసున్నట్లయితే ఆ లింక్ ఇస్తే బాగుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. late గా Reply ఇస్తున్నందుకు sorry అండి.. శర్మ గారు అడిగిన పాట పోస్ట్ చేస్తున్నప్పుడే మీరడిగిన పాట కూడా youtube related videos లో వచ్చింది. ఆపాతమధురాలు blog లో post చేశాను.
   అనుకోకుండా మీరు కూడా అదే పాట అడిగారు.

   ఈ లింక్ లో పాట చూడొచ్చు..

   http://raji-oldisgoldsongs.blogspot.in/2018/02/blog-post_6.html

   Thank you ..

   తొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.