.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

15, జులై 2019, సోమవారం

జూనో జూలయ్యో గుర్తే లేదయ్యోజూనో జూలయ్యో గుర్తే లేదయ్యో
ప్రేమలొ పడ్డారో తనతోచిత్రం - బాద్ షా  (2013) 
సంగీతం - S. థమన్ 
గీతరచన - కృష్ణ చైతన్య 
గానం -  రంజిత్, రాహుల్ నంబియార్ ,నవీన్

13, జులై 2019, శనివారం

అనగనగనగా అరవిందట తన పేరుఅనగనగనగా అరవిందట తన పేరు 
అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరుచిత్రం - అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం - S.థమన్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - అర్మాన్ మాలిక్11, జులై 2019, గురువారం

నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగానీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా 
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగాచిత్రం - జై లవ కుశ (2017) 
సంగీతం - దేవిశ్రీ  ప్రసాద్ 
గీతరచన - చంద్రబోస్ 
గానం -  హేమచంద్ర


9, జులై 2019, మంగళవారం

రావణా జై జై జై .. జై లవకుశవిశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక   
వేల వేల కోట్ల అగ్నిపర్వతాల కలయికచిత్రం - జై లవకుశ (2017)   
సంగీతం -  దేవిశ్రీ ప్రసాద్‌   
గీతరచన - చంద్రబోస్‌   
గానం - దివ్యకుమార్‌


7, జులై 2019, ఆదివారం

దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీదివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ
నిను చూసి కనిపెట్టడా న్యూటన్ గ్రావిటీచిత్రం -జనతా గారేజ్ (2016)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - Yazin Nizar, Neha Bhasin

5, జులై 2019, శుక్రవారం

Rock On Bro అంది సెలవు రోజుRock On Bro అంది సెలవు రోజు
గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజుచిత్రం - జనతా గ్యారేజ్ (2016)   
సంగీతం - దేవీశ్రీప్రసాద్   
గీతరచన - రామజోగయ్య శాస్త్రి   
గానం - రఘు దీక్షిత్ 


3, జులై 2019, బుధవారం

ప్రణామం ప్రణామం .. ప్రభాత సూర్యుడికి ప్రణామంప్రణామం ప్రణామం ప్రణామం 
ప్రభాత సూర్యుడికి ప్రణామంచిత్రం - జనతా గ్యారేజ్ (2016) 
సంగీతం - దేవీశ్రీ ప్రసాద్  
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - శంకర్ మహదేవన్ 

29, జూన్ 2019, శనివారం

నా మనసు నీలో నీ మనసు నాలో నా మనసు నీలో నీ మనసు నాలో 
గాలమేసినట్టు బలంగా అతుక్కుపోయెనేచిత్రం - నాన్నకు ప్రేమతో (2016)
సంగీతం - దేవిశ్రీప్రసాద్ 
గీతరచన - భాస్కరభట్ల 
గానం - దేవిశ్రీ ప్రసాద్ , షర్మిల


27, జూన్ 2019, గురువారం

జీవితం మనోగతం చైత్ర సంగమాలుజీవితం మనోగతం చైత్ర సంగమాలు
అంకితం స్వయంకృతం  గ్రీష్మ పంచమాలుచిత్రం - Time (1999)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - వేటూరి 
గానం - సుజాత

25, జూన్ 2019, మంగళవారం

నిన్ను చూసి పడిపోయా On The Spotనిన్ను చూసి పడిపోయా On The Spot  
నన్ను నేను మర్చిపోయా On The Spot

చిత్రం - టెంపర్ (2015) 
సంగీతం - అనూప్ రూబెన్స్ 
గీతరచన - కందికొండ 
గానం - రంజిత్, లిప్సిక 


23, జూన్ 2019, ఆదివారం

అటు ఇటు ఎటు చూసినాఅటు ఇటు ఎటు చూసినా ఏం చేసినా  
నా కళ్ల ముందు నువ్వే నువ్వేచిత్రం - రభస (2014)
సంగీతం - S.థమన్ 
గీతరచన - అనంతశ్రీరాం 
గానం - కార్తీక్,మేఘ


21, జూన్ 2019, శుక్రవారం

జాబిల్లి నువ్వే చెప్పమ్మా ..జాబిల్లి నువ్వే చెప్పమ్మా 
ఈ పిల్లే  వినడం లేదమ్మా .. అబ్బె వినదమ్మాచిత్రం - రామయ్యా వస్తావయ్యా (2013)
సంగీతం - S.థమన్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - రంజిత్


19, జూన్ 2019, బుధవారం

నేనెప్పుడైన అనుకున్నానా ..నేనెప్పుడైన అనుకున్నానా 
కనురెప్ప మూసి కలగన్నానాచిత్రం - రామయ్యా వస్తావయ్యా (2013)
సంగీతం - S.థమన్ 
గీతరచన - సాహితి 
గానం - శంకర్ మహదేవన్,శ్రేయ ఘోషల్

17, జూన్ 2019, సోమవారం

సూరీడె సూరీడె సూపుల్లొ సూరీడెసూరీడె సూరీడె సూపుల్లొ సూరీడె 
మాపల్లెలోనె సేరాడేచిత్రం - బృందావనం (2010)
సంగీతం - S.థమన్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - శంకర్ మహదేవన్,శ్రేయ ఘోషల్15, జూన్ 2019, శనివారం

నిజమేనా నిజమేనా నిలబడి కల కంటున్నానానిజమేనా నిజమేనా నిలబడి కల కంటున్నానా 
ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా


 చిత్రం - బృందావనం (2010) 
సంగీతం - S.థమన్ 
గీత రచన - అనంత్ శ్రీరామ్ 
గానం - కార్తీక్, సుచిత్ర

13, జూన్ 2019, గురువారం

Where is the పంచెకట్టుWhere is the పంచెకట్టు
Where is the పాత బైకుచిత్రం - అదుర్స్ (2010)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్ 
గీతరచన - చంద్రబోస్

గానం - Jr. NTR, Rita

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.