.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, జూన్ 2019, శనివారం

నా మనసు నీలో నీ మనసు నాలో



 నా మనసు నీలో నీ మనసు నాలో 
గాలమేసినట్టు బలంగా అతుక్కుపోయెనే



చిత్రం - నాన్నకు ప్రేమతో (2016)
సంగీతం - దేవిశ్రీప్రసాద్ 
గీతరచన - భాస్కరభట్ల 
గానం - దేవిశ్రీ ప్రసాద్ , షర్మిల


27, జూన్ 2019, గురువారం

జీవితం మనోగతం చైత్ర సంగమాలు



జీవితం మనోగతం చైత్ర సంగమాలు
అంకితం స్వయంకృతం  గ్రీష్మ పంచమాలు



చిత్రం - Time (1999)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - వేటూరి 
గానం - సుజాత

25, జూన్ 2019, మంగళవారం

నిన్ను చూసి పడిపోయా On The Spot



నిన్ను చూసి పడిపోయా On The Spot  
నన్ను నేను మర్చిపోయా On The Spot





చిత్రం - టెంపర్ (2015) 
సంగీతం - అనూప్ రూబెన్స్ 
గీతరచన - కందికొండ 
గానం - రంజిత్, లిప్సిక 


23, జూన్ 2019, ఆదివారం

అటు ఇటు ఎటు చూసినా



అటు ఇటు ఎటు చూసినా ఏం చేసినా  
నా కళ్ల ముందు నువ్వే నువ్వే



చిత్రం - రభస (2014)
సంగీతం - S.థమన్ 
గీతరచన - అనంతశ్రీరాం 
గానం - కార్తీక్,మేఘ


21, జూన్ 2019, శుక్రవారం

జాబిల్లి నువ్వే చెప్పమ్మా ..



జాబిల్లి నువ్వే చెప్పమ్మా 
ఈ పిల్లే  వినడం లేదమ్మా .. అబ్బె వినదమ్మా



చిత్రం - రామయ్యా వస్తావయ్యా (2013)
సంగీతం - S.థమన్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - రంజిత్


19, జూన్ 2019, బుధవారం

నేనెప్పుడైన అనుకున్నానా ..



నేనెప్పుడైన అనుకున్నానా 
కనురెప్ప మూసి కలగన్నానా



చిత్రం - రామయ్యా వస్తావయ్యా (2013)
సంగీతం - S.థమన్ 
గీతరచన - సాహితి 
గానం - శంకర్ మహదేవన్,శ్రేయ ఘోషల్

17, జూన్ 2019, సోమవారం

సూరీడె సూరీడె సూపుల్లొ సూరీడె



సూరీడె సూరీడె సూపుల్లొ సూరీడె 
మాపల్లెలోనె సేరాడే



చిత్రం - బృందావనం (2010)
సంగీతం - S.థమన్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - శంకర్ మహదేవన్,శ్రేయ ఘోషల్



15, జూన్ 2019, శనివారం

నిజమేనా నిజమేనా నిలబడి కల కంటున్నానా



నిజమేనా నిజమేనా నిలబడి కల కంటున్నానా 
ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా


 చిత్రం - బృందావనం (2010) 
సంగీతం - S.థమన్ 
గీత రచన - అనంత్ శ్రీరామ్ 
గానం - కార్తీక్, సుచిత్ర

13, జూన్ 2019, గురువారం

Where is the పంచెకట్టు



Where is the పంచెకట్టు
Where is the పాత బైకు



చిత్రం - అదుర్స్ (2010)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్ 
గీతరచన - చంద్రబోస్

గానం - Jr. NTR, Rita

11, జూన్ 2019, మంగళవారం

రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే



రబ్బరు గాజులు రబ్బరు గాజులు 
రబ్బరు గాజులు తెచ్చానే



చిత్రం - యమదొంగ (2007) 
సంగీతం - M.M.కీరవాణి 
గీతరచన - అనంత శ్రీరాం 
గానం - దలేర్ మెహంది, ప్రణవి


9, జూన్ 2019, ఆదివారం

ఒక చిన్ని నవ్వే నవ్వి యుధ్దాలెన్నో ఆపొచ్చు



ఒక చిన్ని నవ్వే నవ్వి యుధ్దాలెన్నో ఆపొచ్చు 
ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు



చిత్రం - అశోక్ (2006)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - చంద్రబోస్ 
గానం - కారుణ్య


7, జూన్ 2019, శుక్రవారం

ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా



ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా   
నీకై నేనూ ఆలోచిస్తున్నా



చిత్రం - అశోక్ (2006)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - చంద్రబోస్ 
గానం - కారుణ్య


5, జూన్ 2019, బుధవారం

జాబిలికి వెన్నెలలిస్తా..



జాబిలికి వెన్నెలలిస్తా మబ్బులకి మెరుపులనిస్తా
పూవులకి పరిమళమిస్తా వాగులకి వరదలనిస్తా



చిత్రం - అశోక్ (2006)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - చంద్రబోస్ 
గానం - హరిహరన్,శ్రీవర్ధని


3, జూన్ 2019, సోమవారం

నా కోసమే నువ్వున్నావు తెలుసా



నా కోసమే నువ్వున్నావు తెలుసా 
నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా



చిత్రం -సుబ్బు (2001)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం - M.M.కీరవాణి,కవితా కృష్ణమూర్తి




1, జూన్ 2019, శనివారం

మేఘం కరిగెను.. మెరుపే మెరిసెను



మేఘం కరిగెను మెరుపే మెరిసెను 
చినుకులు చిందెను .. హృదయం పొంగెను



చిత్రం - నాగ (2003)
సంగీతం - దేవా
గీతరచన -A.M.రత్నం 
గానం - కార్తీక్,చిన్మయి


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.