tag:blogger.com,1999:blog-1460493820354323503.post1571977749351693981..comments2023-08-03T21:46:00.998+05:30Comments on సరిగమలు... గలగలలు: అందంగా లేనా అసలేం బాలేనా రాజ్యలక్ష్మి.Nhttp://www.blogger.com/profile/06946778056131049338noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1460493820354323503.post-16061478020607352672011-12-01T12:31:53.460+05:302011-12-01T12:31:53.460+05:30అవును రసజ్ఞ గారు ఈ సినిమాలో పాటలన్నీ బాగానే వుంటాయ...అవును రసజ్ఞ గారు ఈ సినిమాలో పాటలన్నీ బాగానే వుంటాయి.
మీరు ఇంతకుముందు చెప్పారు కదా మీకు
ఉప్పొంగిపోయింది గోదావరి పాట ఇష్టమని..
అందుకే ఈ ప్లే లిస్ట్ లో ఆ పాట కూడా యాడ్ చేశాను..
రామ చక్కని సీతకి నిజంగా చాలా మంచి పాట..
ఈ పాటని నాకు ఇష్టమైన సీతారాముల ఇమేజెస్ తో నేనే వీడియో మిక్సింగ్ చేశాను..
మీ స్పందనకు ధన్యవాదములురాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/06946778056131049338noreply@blogger.comtag:blogger.com,1999:blog-1460493820354323503.post-46849691393441096052011-12-01T02:03:38.127+05:302011-12-01T02:03:38.127+05:30నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఇంటి మీద, ...నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఇంటి మీద, ఊరు మీద బెంగ వచ్చినప్పుడల్లా ఈ సినిమా చూస్తూ ఉంటాను. ఎన్ని సార్లు చుసినా జ్ఞాపకాలెన్నో గుర్తుకొస్తాయి గోదావరిలో. నాకు మాత్రం ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి, రామ చక్కని సీతకి పాటలు చాలా ఇష్టం. మిగతావి కూడా కానీ ఈ రామ చక్కని సీత పాట ఇప్పటికీ నా ringtone .రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1460493820354323503.post-28965151871347383462011-11-30T16:39:49.656+05:302011-11-30T16:39:49.656+05:30థాంక్యూ సుభా గారు..
నాకు కూడా మనసా వాచా,మనసా గెలుప...థాంక్యూ సుభా గారు..
నాకు కూడా మనసా వాచా,మనసా గెలుపు నీదేగా
రెండు పాటలు చాలా ఇష్టం.
మీరన్నది నిజమే ఈ సినిమాలొ అన్ని పాటలు బాగానే వుంటాయి..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/06946778056131049338noreply@blogger.comtag:blogger.com,1999:blog-1460493820354323503.post-87186006599657104662011-11-30T11:31:28.296+05:302011-11-30T11:31:28.296+05:30Nice post andii.. indulo manasaa vaacha baagaa nac...Nice post andii.. indulo manasaa vaacha baagaa nache song..aa tarvaata migataa vanni. paatalannii baagane untaay kadandii indulo.సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.com