.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

27, మే 2010, గురువారం

అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
 అరె ఏమైందీ 


అచ్చా అచ్చా వచ్చా వచ్చాఅచ్చా అచ్చా వచ్చా వచ్చాసరిగమ పదనిస రసనస ఇది కనివిని ఎరుగని గుసగుససరిగమ పదనిస రసనసహెయ్ నాటీ లవ్ బాయ్ ఈ బ్యూటీ నీదోయ్హెయ్ నాటీ లవ్ బాయ్


చిత్రం - రాక్షసుడు (1986)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, S.జానకి

ఏకాంత వేళ .. ఈ కాంత సేవ


 
ఏకాంత వేళ ఏకాంత సేవ
చిత్రం - అన్వేషణ (1985)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - బాలు, జానకి

గిలిగా గిలి గిలిగా గిలిగింతగా


 

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
చిత్రం - రాక్షసుడు (1986)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు,S.జానకి

26, మే 2010, బుధవారం

రంగులలో కలవో యద పొంగులలో కళవోరంగులలో కలవో.. 
కురిసెను విరిజల్లులేకురిసేను విరి జల్లులే      

ఒక బృందావనం సోయగంఒక బృందావనం సోయగం25, మే 2010, మంగళవారం

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చిసిగ్గు పూబంతి 
నెమలికి నేర్పిన నడకలివీనెమలికి నేర్పిన నడకలివీ
      
  


23, మే 2010, ఆదివారం

22, మే 2010, శనివారం

ఎటో వెళ్ళిపోయింది మనసు...ఎటో వెళ్ళిపోయింది మనసు...20, మే 2010, గురువారం

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
16, మే 2010, ఆదివారం

15, మే 2010, శనివారం

14, మే 2010, శుక్రవారం

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.