.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Director - S.V. కృష్ణా రెడ్డి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Director - S.V. కృష్ణా రెడ్డి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, సెప్టెంబర్ 2016, ఆదివారం

ప్రేమా ఓ ప్రేమా వచ్చావా ప్రేమా



ప్రేమా ఓ ప్రేమా వచ్చావా ప్రేమా
అనుకుంటూనే ఉన్నా రామ్మా



చిత్రం - మనసులో మాట (1999)
సంగీతం - S.V. కృష్ణారెడ్డి 
గీతరచన - సిరివెన్నెల 
గానం - K.S. చిత్ర 

20, సెప్టెంబర్ 2016, మంగళవారం

19, సెప్టెంబర్ 2016, సోమవారం

మల్లె పూల వాన .. మల్లె పూల వాన జల్లుల్లోన



మల్లె పూల వాన .. మల్లె పూల వాన జల్లుల్లోన




 చిత్రం - వినోదం (1996)
సంగీతం - S.V. కృష్ణారెడ్డి 
గీతరచన - సిరివెన్నెల 
 గానం - S.P. బాలు, K.S. చిత్ర



12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

కు కు కూ కు కు కూ కు కు కూ ఎవరో నీవని అనకు



 కు కు కూ  కు కు కూ


చిత్రం - రాజేంద్రుడు గజేంద్రుడు(1993)
సంగీతం - S.V.కృష్ణారెడ్డి 
గీతరచన - భువనచంద్ర 
గానం - S.P.బాలు. K.S. చిత్ర 

11, ఫిబ్రవరి 2016, గురువారం

చలాకి చిలిపి వయసులో



చలాకి చిలిపి వయసులో


చిత్రం -  మాయలోడు (1993)
సంగీతం - S.V. కృష్ణారెడ్డి
గీతరచన - భువనచంద్ర 
గానం - S.P.బాలు,K.S.చిత్ర

6, ఫిబ్రవరి 2016, శనివారం

నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని



నీలి వెన్నెల జాబిలి



చిత్రం - రాజేంద్రుడు గజేంద్రుడు (1993)
సంగీతం - S.V.కృష్ణారెడ్డి
గానం - S.P.బాలు, K.S.చిత్ర

2, ఫిబ్రవరి 2016, మంగళవారం

చల్లా చల్లని గాలుల్లో సాయం సమయంలో



చల్లా చల్లని గాలుల్లో



చిత్రం - కొబ్బరిబోండాం (1991)
సంగీతం - S.V.కృష్ణా రెడ్డి 
గీతరచన - భువనచంద్ర 
గానం - S.P. బాలు,.K.S.చిత్ర 

11, జులై 2015, శనివారం

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

కొమ్మన కులికే కోయిలా ఓ కమ్మని పాట పాడవే



కొమ్మన కులికే కోయిలా



సినిమా - మావిచిగురు 
సంగీతం - S.V. కృష్ణా రెడ్డి 
లిరిక్స్ - వేటూరి 
గానం - S.P. బాలు,చిత్ర

12, ఫిబ్రవరి 2015, గురువారం

దేవతలారా రండి మీ దీవెనలందించండి



దేవతలారా రండి మీ దీవెనలందించండి



సినిమా - ఆహ్వానం  (1997)
సంగీతం - S.V. కృష్ణా రెడ్డి 
లిరిక్స్ - సిరివెన్నెల 
గానం - S.P.బాలు,చిత్ర

20, సెప్టెంబర్ 2014, శనివారం

నా పాట తేట తెలుగు పాట


ఈ పాట గాయని సునీతకి నంది అవార్డుని తెచ్చిన పాట.. తెలుగు పాట గురించి వర్ణిస్తూ చక్కని సాహిత్యం మాత్రమే  కాదు..  వీడియో చూడటానికి కూడా కలర్ ఫుల్ గా బాగుంది .



నా పాటా ..  తేట తెలుగు పాట



సినిమా - అతడే ఒక సైన్యం 
సంగీతం - S.V. కృష్ణా రెడ్డి 
లిరిక్స్ - చంద్ర బోస్
గానం - సునీత
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.