.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - నాని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - నాని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఏప్రిల్ 2020, మంగళవారం

చూస్తున్న చూస్తూనే ఉన్నా కనురెప్పయినా పడనీక




చూస్తున్న చూస్తూనే ఉన్నా  కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా



చూస్తున్న చూస్తూనే ఉన్నా  కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్నా  మనసుకు వినిపించదు తెలుసా
చూస్తున్న చూస్తూనే ఉన్నా  కనురెప్పయినా పడనీక
ఏం చేస్తున్న ధ్యాసంతా నీమీదే తెలుసా

నిను చూడనిదే ఆగననే  
ఊహల ఉబలాటం ఉసి కొడుతుంటే

వస్తున్న వచ్చేస్తున్నా  వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనబడకున్నా ఉవ్వెత్తున ఉరికొస్తున్నా 

చూస్తున్న చూస్తూనే ఉన్నా  కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్నా  మనసుకు వినిపించదు తెలుసా

చెలియా చెలియా  నీ..  తలపే తరిమిందే
అడుగే అలలయ్యే ఆరాటమే పెంచనా
గడియో క్షణమో ఈ..  దూరం కలగాలే
ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా

మురిపించే ముస్తాబై ఉన్నా
దరికొస్తే అందిస్తాగా ఆనందంగా

ఇప్పటి ఈ ఒప్పందాలే ఇబ్బందులు తప్పించాలే
చీకటితో చెప్పించాలే ఏకాంతం ఇప్పించాలే

వస్తున్న వచ్చేస్తున్నా  వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనబడకున్నా ఉవ్వెత్తున ఉరికొస్తున్నా

చూస్తున్న చూస్తూనే ఉన్నా  కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్నా  మనసుకు వినిపించదు తెలుసా 


చిత్రం - వి (V) - (2020)
సంగీతం - అమిత్ త్రివేది 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి,శ్రేయ గోషాల్



19, ఏప్రిల్ 2020, ఆదివారం

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే



మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళా



మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళా 
వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే
నీదే ఈ లీలా

అంతగా కవ్విస్తావే గిల్లి
అందుకే బంధించేయ్ నన్నల్లి
కిలాడి కోమలీ  గులేబకావళీ 
సుఖాల జావళీ  వినాలి కౌగిలీ 

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళా 
వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే
నీదే ఈ లీలా

అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా
బతుకు లో బతుకునై నివేదిస్తానా సర్వం జహాపనా
పూల నావ.. గాలి తోవ.. హైలో హైలెస్సో
చేరనీవా .. చేయనీవా సేవలే ఏవో

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళా 
వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే
నీదే ఈ లీలా 

మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది
మనువుతో మొదలయే మరో జన్మాన్నై పుట్టే వరమిది
నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో
నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళా 
వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే
నీదే ఈ లీలా 


చిత్రం - (వి)V (2020)
సంగీతం - అమిత్ త్రివేది 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - అమిత్ త్రివేది,యాజిన్ నిజార్,Shashaa Tirupati


15, అక్టోబర్ 2019, మంగళవారం

వారు వీరు అంతా చుస్తూ ఉన్నా



వారు వీరు అంతా చుస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగేయాలనుకున్నా


చిత్రం - దేవదాస్ (2018)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం - అనురాగ్ కులకర్ణి,అంజనా సౌమ్య


13, అక్టోబర్ 2019, ఆదివారం

ఏమో.. ఏమో.. ఏమో



ఏమో ఏమో ఏమో
మెరుపుతీగ ఎదురై నవ్విందేమో
 

చిత్రం -దేవదాస్ (2018)
సంగీతం - మణిశర్మ 
గీతరచన -  సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - సిద్ శ్రీరామ్ , రమ్య బెహరా 

11, అక్టోబర్ 2019, శుక్రవారం

హే బాబు తెలిసిందా ప్రేమంటే



హే బాబు తెలిసిందా ప్రేమంటే
నీ మనసైనా  నీ మాటే వినదంటే



చిత్రం - దేవదాసు (2018)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - కార్తీక్,రమ్య బెహరా 


17, సెప్టెంబర్ 2019, మంగళవారం

నిను చూసే ఆనందంలో ..



నిను చూసే ఆనందంలో 
కనుపాపే కడలై పొంగినదే


 

చిత్రం -గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం - అనిరుద్ రవిచందర్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - సిద్ శ్రీరామ్


15, సెప్టెంబర్ 2019, ఆదివారం

వేరే కొత్త భూమిపై ఉన్నానా



వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా



చిత్రం - గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం - అనిరుధ్ రవిచందర్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - ఇన్నో గెంగా (Inno Genga)

12, సెప్టెంబర్ 2019, గురువారం

లక లక లకుమీకర లంబోదరా



లక లక లకుమీకర లంబోదరా 
జగ జగ జగదోద్ధారా విఘ్నేశ్వరా



చిత్రం - దేవదాసు (2018)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - రామ జోగయ్య శాస్త్రి 
గానం - అనురాగ్ కులకర్ణి,శ్రీ కృష్ణ

14, ఆగస్టు 2019, బుధవారం

అదేంటో గాని ఉన్నపాటుగా



అదేంటో గాని ఉన్నపాటుగా
అమ్మాయి ముక్కు మీద నేరుగా



చిత్రం - జెర్సీ (2019)
సంగీతం - అనిరుధ్ రవిచందర్ 
గీతరచన - కృష్ణ కాంత్ (K.K )
గానం - అనిరుధ్ రవిచందర్ 


12, ఆగస్టు 2019, సోమవారం

నీడ పడదని మంటననగలరా



నీడ పడదని మంటననగలరా
నువ్వంటూ లేవంటూ




 చిత్రం - జెర్సీ (2019)
సంగీతం - అనిరుధ్ 
గీతరచన - కృష్ణ కాంత్ (K.K)
గానం - దర్శన్ రావల్


9, ఆగస్టు 2018, గురువారం

నా... కనులే కననీ... ఆ.... కలనే కలిశా



నా కనులే కననీ ఆ.. కలనే కలిశా
నీ వలనే బహుశా.. ఈ వరసా


చిత్రం - కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం - హిప్ హాప్ తమీజా 
గీతరచన - శ్రీజో 
గానం - L.V. రేవంత్,సంజిత్ హెగ్డే 

7, ఆగస్టు 2018, మంగళవారం

దారి చూడు దుమ్ము చూడు మామ



దారి చూడు దుమ్ము చూడు మామ   
దున్నపోతుల బెరే చూడు


 చిత్రం - కృష్ణార్జున యుద్ధం(2018)
సంగీతం - హిప్ హాప్ తమిజా
గీతరచన - పెంచల్ దాస్
గానం - పెంచల్ దాస్


17, మార్చి 2018, శనివారం

ఏమైందో తెలియదు నాకునీ పేరే పాటయ్యింది పెదవులకు



 ఏమైందో తెలియదు నాకు
నీ పేరే పాటయ్యింది పెదవులకు



చిత్రం - MCA (2017)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్ 
గీతరచన - శ్రీమణి 
గానం - కార్తీక్,దీపిక.వి


15, మార్చి 2018, గురువారం

హే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా



హే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా 
నీ పనిగ నువ్విలా గడిచిపోవటం న్యాయమా




చిత్రం -  నిన్ను కోరి (2017) 
సంగీతం - గోపి సుందర్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - హరిచరణ్

13, మార్చి 2018, మంగళవారం

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె



ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె 
ఎవ్వరంట ఎదురైనది



చిత్రం - నిన్ను కోరి (2017) 
సంగీతం -  గోపి సుందర్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - కార్తిక్, చిన్మయి శ్రీపాద

11, మార్చి 2018, ఆదివారం

అడిగా అడిగా ఎదలో లయనడిగా




అడిగా అడిగా ఎదలో లయనడిగా 
కదిలే క్షణమా చెలి ఏదనీ


చిత్రం - నిన్ను కోరి (2017) 
సంగీతం - గోపి సుందర్ 
గీతరచన - శ్రీజో 
గానం - సిధ్ శ్రీరామ్

9, మార్చి 2018, శుక్రవారం

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ



 వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ   
మనసున మురిసెనే ఇది మరి   
ప్రణయమా ప్రళయమా




చిత్రం - సెగ (2011) 
సంగీతం - జోష్వా శ్రీధర్ 
గీతరచన - శ్రీ మణి 
గానం - సునీత , సుజానే


7, మార్చి 2018, బుధవారం

పాదం విడిచి ఎటు పోయెను భువనం



పాదం విడిచి ఎటు పోయెను భువనం   
ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం


 చిత్రం - సెగ (2011) 
సంగీతం - జోష్వా శ్రీధర్ 
గీతరచన -  శ్రీ మణి 
గానం - కార్తిక్

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.