.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

18, ఫిబ్రవరి 2012, శనివారం

16, ఫిబ్రవరి 2012, గురువారం

15, ఫిబ్రవరి 2012, బుధవారం

చినుకులా రాలి..నదులుగా సాగిచినుకులా రాలి..నదులుగా సాగి
చిత్రం - నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం -  రాజన్ నాగేంద్ర

గీతరచన - వేటూరి
గానం - S.P. బాలు,P.సుశీల 

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

ప్రేమికులరోజుప్రేమ అనే పరీక్ష రాసీ
వేచి వున్నా విద్యార్ధినీ
రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా
నిన్నుచూసి... నన్ను నేను
మరిచిపోయి తిరిగివచ్చా..
వాలుకనులదానా నీవిలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా ...
దాండియా ఆటలు ఆడా...
సరదా పాటలు పాడ
మనసుపడి మనసుపడి
మన్మధుడు మనసుపడిఓ మారియా ఓ మారియా
11, ఫిబ్రవరి 2012, శనివారం

దేవిశ్రీ ప్రసాద్ All Time Best Songsఇప్పటి సంగీత దర్శకుల్లో నాకు నచ్చే ఎక్కువ పాటలు దేవిశ్రీ ప్రసాద్
సంగీత దర్శకత్వం లో వచ్చినవే.మంచి పాటలుగా ఎప్పటికీ గుర్తుండి పోయే,
పాటలు చాలానే ఉన్నాయి..


దేవిశ్రీ ప్రసాద్ మొదటి సినిమా నుండి ఇప్పటిదాకా
నాకు నచ్చే కొన్ని పాటలు
నా "సంగీత ప్రపంచం"లో..
 నీకోసం - 1999దేవి - 2000ఆనందం - 2001కలుసుకోవాలని - 2002 ఖడ్గం  - 2002

మేమే ఇండియన్స్


మన్మధుడు - 2002సొంతం - 2002
  


వర్షం - 2003

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం

  
వెంకీ - 2004


  
ఆర్య - 2004అభి - 2004


  
మాస్ - 2004   నువ్వొస్తానంటే నేనొద్దంటానా - 2005బన్నీ - 2005 
  


భద్ర - 2005 ఆరు - 2005 


పౌర్ణమి - 2006 బొమ్మరిల్లు - 2006 ఆట - 2007శంకర్ దాదా జిందాబాద్ - 2007 తులసి - 2007జల్సా - 2008 

కింగ్ - 2008
  


కరెంట్ - 2009ఆర్య 2 - 2009యముడు - 2010


Mr. పర్ ఫెక్ట్  - 2011దడ - 2011ఊసరవెల్లి - 2011గబ్బర్ సింగ్ - 2012జులాయి - 2012ఢమరుకం - 2012సారొచ్చారు - 2012


మిర్చి - 2013ఎవడు - 2013

 నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనిండాలి

అత్తారింటికి దారేది - 2013
  


లెజెండ్ - 2014  


S /O . సత్యమూర్తి - 2015
10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

2, ఫిబ్రవరి 2012, గురువారం

దోబూచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురాదోబూచులాటేలరా గోపాలాచిత్రం - ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం - ఏ.ఆర్. రెహమాన్
గీతరచన - ఏ.ఎం. రత్నం, శివగణేష్
గానం - K.S. చిత్ర
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.