.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, జనవరి 2020, గురువారం

నీకోసం నీకోసం జీవించా చిలకానీకోసం నీకోసం జీవించా చిలకా 
నాప్రాణం నీవేనే మణి తునకాచిత్రం - ప్రేయసి రావే (1999)
సంగీతం - M.M. శ్రీలేఖ
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం - S.P.బాలు, K.S.చిత్ర

28, జనవరి 2020, మంగళవారం

స్వాతిచినుకా సందె తళుకా నచ్చే నాజూకాస్వాతిచినుకా సందె తళుకా నచ్చే నాజూకా 
సాహో చందమామ తునకా రావే కౌగిలింటిదాకాచిత్రం - అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - సామవేదం షణ్ముఖశర్మ 
గానం - ఉదిత్ నారాయణ్,సుజాత 

 

26, జనవరి 2020, ఆదివారం

అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకిఅయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకి
చెప్పరాని ఆశలన్ని  హుష్ కాకీచిత్రం - పెళ్లి సందడి (1996)
సంగీతం - ఎం.ఎం. కీరవాణి 
గీతరచన - చంద్రబోస్ 
గానం - ఎం.ఎం. కీరవాణి ,మనో 


24, జనవరి 2020, శుక్రవారం

వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డూవాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డూ 
వాడి చూపుల్లో వుందీ చెగువే రా ట్రెండు


చిత్రం - George Reddy - జార్జ్ రెడ్డి (2019)
సంగీతం - సురేష్ బొబ్బిలి 
గీతరచన - మిట్టపల్లి సురేందర్ 
గానం - మంగ్లీ

22, జనవరి 2020, బుధవారం

సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవోసూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో మా ఊపిరి కన్న కలవో


చిత్రం - సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం -దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - బీ ప్రాక్ (B Praak)


20, జనవరి 2020, సోమవారం

అల వైకుంఠపురంలో నిను చూసిన క్షణంలోఎలా..  ఇంకెలా .. అల వైకుంఠపురంలో 
నిను చూసిన క్షణంలో మైమరచి పోయానిల్లాఅల వైకుంఠపురం లో Private Song 
సంగీతం - నవీన్. J
గీతరచన - దేవా 
గానం - నవీన్. J

18, జనవరి 2020, శనివారం

రాములో రాములా నన్నాగం చేసిందిరోరాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరోచిత్రం - అల  వైకుంఠపురంలో (2020)
సంగీతం - S.థమన్ 
గీతరచన - కాసర్ల శ్యామ్ 
గానం - అనురాగ్ కులకర్ణి, మంగ్లీ

15, జనవరి 2020, బుధవారం

భోగిమంటలు సంక్రాంతులు కనుమపూజలు సరదాలు
భోగిమంటలు సంక్రాంతులు కనుమపూజలు సరదాలు

హరిదాసులు బసవడటాలు భోగిపండ్లతో దీవెనలు 


 సంక్రాతి పాట - 2018
సంగీతం - నందన్ బొబ్బిలి 
గీతరచన - కందికొండ 
గానం - మంగ్లీ 

14, జనవరి 2020, మంగళవారం

రంగుల పుట్టిల్లూ తెలుగూ లోగిళ్లూ - భోగి శుభాకాంక్షలురంగుల పుట్టిల్లూ  తెలుగూ లోగిళ్లూ
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లూసంక్రాంతి పాట  - 2019
సంగీతం - బాజి 
గీతరచన - మిట్టపల్లి సురేందర్ 
గానం - మంగ్లీ , హన్మంత్ యాదవ్


13, జనవరి 2020, సోమవారం

సంక్రాంతి సందడి - 2020సంక్రాంతి.. భగ భగ మండే బోగిమంటల 
సిరి వెలుగుల రాత్రి 

సంక్రాతి పాట  - 2019
సంగీతం - భోలేషావలి
గీతరచన - కందికొండ
గానం - సింధూజ,భోలేషావలి

11, జనవరి 2020, శనివారం

మహాదేవాయ నమః - Ishaయోగేశ్వరాయ మహాదేవాయ
 మహాదేవాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ
మహాదేవాయ నమః  మహాదేవాయ నమః
నమస్తేస్తు భగవన్  నమస్తేస్తు భగవన్ 
 నమస్తేస్తు భగవన్ 

యోగేశ్వరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాంతకాయ
త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ

సర్వేశ్వరాయ సదాశివాయ
సర్వేశ్వరాయ సదాశివాయ 

మహాదేవాయ నమః  మహాదేవాయ నమః
 మహాదేవాయ నమః 


Shiva Stotram
Yogeshwaraya Mahadevaya 
Sadhguru and Sounds of Isha


9, జనవరి 2020, గురువారం

Ananda Alai - A Wave of Bliss - IshaAnanda Alai - A Wave of Bliss - Isha
Alai alai alai alai alai alaiAlai alai alai alai alai alai
Alai alai alai alai alai
Like a wave

Maṉam dhiṉam adhu ōduthē
Sugam thaṉai adhu thēduthē
Uyiriṉ uṟavu uṇarndhidāamalē

The mind runs on
In search of happiness
Without understanding the nature of life

Yelēlō ailēsā yelēlō
Yelēlō ailēsā Yēlēlō

Nethili meeṉa pōla āasai 
(āahō)
Thimiṅgalam pōla adhuvum pēsa 
(āahō)
Thimiṅgalam thāaṉ pudichu nāaṉē 
thantha piṉṉum Nethili vāasam iṉṉum pēsa (āahō āahō)

Your desire is just a small fish
But it grows into a whale
And even after catching the whale
You still want another small fish!

Kāathu adikkutham'mā
Ōdam asaiyutham'mā
Āasai alaigaḷiṉ mēlē

The wind blows
The boat rocks
On top of the waves of desire

Uḷḷam thudikutham'mā
Vāazhkai nadakkutham'mā
Āasai alaigaḷiṉāalē
(Alai Alai alai…)

The heart beats
Life happens
Because of the waves of desire

Thanthanāaṉē thāṉētham thanthanāṉē
Thanthanāṉē thāṉētham thanthanāṉē

Alaigaḷ ellām Kadaliṉ mēlē dhāaṉē
Kadalukkullē Meeṉgaḷ 
suthanthiram dhāanē
 Āasai ellām Maṉadhiṉ mēlē dhāaṉē
Uḷḷathuḷḷē Āaṉantha thāaṇdavam dhāaṉē

The waves are only on the surface of the sea
Deep inside, the fish are free
The desires are only on the surface of the mind
Deep inside there is just the dance of ecstasy

Uṇarnthāalē dhāṉ Uṉakkuḷ āaṉandham dhāṉē
Alaigaḷ ellām Āaṉandha alaigaḷ dhāaṉē
(Alai Alai alai…)

When you realize this, you will be blissful
And all the waves will be Waves of Bliss

Yelēlō ailēsā yelēlō
Yelēlō ailēsā Yēlēlō


Ananda Alai -- Alai alai alai
A Wave of Bliss - Isha
Sounds Of  Isha

 

7, జనవరి 2020, మంగళవారం

Thunbam illadha nilaiye Shakti - Subramanya BharathiyarThunbam illadha nilaiye Shakti 
Subramanya BharathiyarThe state of being with no suffering is Shakti
The state of awakening beyond sleep is Shakti
When love matures and sweetens that is Shakti
The fullness and fulfillment of masculine is Shakti

When the sweetness matures that is Shakti
The divine which resides in the thoughts is Shakti
Whatever work comes before us is Shakti
The state of mukti, the end, is Shakti

The braveness which destroys laziness is Shakti
The flame which is instilled in these words is Shakti
When the best of fruits are eaten that taste is Shakti
When thoughts of divine arise that is Shakti
Shankara who lives on top of the huge mountains
his lovely flame is Shakti

The flame which stops one from falling is Shakti
(denotes inner strength that averts fall/defeat)

The lap where life flourishes is Shakti
The strength which guards the earth is Shakti
The tapas that eliminates confusion is Shakti
Veezhvu thadukkum viralē shakti

The finger which stops downfall is Shakti
The one who spans the whole expanse of sky is Shakti
Her highness who eliminates karma is Shakti
The inner flame which shines from 
within the heart is Shakti


Album - Triveni (Isha)
Thunbam illadha nilaiye Shakti 
song by Mahakavi Subramanya Bharathiyar
Artists - Sounds Of Isha

5, జనవరి 2020, ఆదివారం

Kalamam Vanathil - Subramaniya BharatiyarKalamam Vanathil 
Subramaniya BharatiyarIn The Vast Forest Of Time
On a big Tree which is the cosmos
A Buzzing Bee Called
Kaali Shakti is Seated

Her Eyes Are Like Fire
Her Legs Are Blue in Color
Thus the sages of the past
Who learnt the vedas Describe Her

She dipects all Directions
Sky and the Earth
She is the Basic Of Vedas
She is the Flood Of energy

Let Every Heart wish to 
receive this energy
 One who is aware that 

she is the form of love
she creates everything
and she destroys everything
attains to the Ultimate.
 
she is also the beginning 
 She is knowledge
she is the cascade of endless joy.

She is the one who destroys 
the demon of self-identity
The sages who meditated on her 
have attained ultimate knowledge

 Shiva and Shakti together 
are the basis of everything here 
without them nothing can exist 

There is no misery 
for whoever realizes this
This is the ultimate knowledge

The Vedas say that 
misfortune will not befall those 
who take care of people
live prosperously
and bow down to Kali’s feet


Subramanya Bhaaratiyaar Song 
Kalamam Vanathil 
Artists - Sounds Of Isha

3, జనవరి 2020, శుక్రవారం

యోగేశ్వరాయ మహాదేవాయయోగేశ్వరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాంతకాయఓం నమః శివాయ ఓం నమః శివాయ
మహాదేవాయ నమః  మహాదేవాయ నమః
నమస్తేస్తు భగవన్  నమస్తేస్తు భగవన్ 
 నమస్తేస్తు భగవన్ 

యోగేశ్వరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాంతకాయ
త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ

సర్వేశ్వరాయ సదాశివాయ
సర్వేశ్వరాయ సదాశివాయ 

మహాదేవాయ నమః  మహాదేవాయ నమః
 మహాదేవాయ నమః 


Album - Ishana (2012)
Music - Nihaal
Singer - Smitha


1, జనవరి 2020, బుధవారం

Happy New Year 2020 - Blessings of Adiyogi

New Year begins, let us pray,
that it will be a year with
Happiness, and abundance of  Blessings.
God bless All Of Us through out the New Year.


Happy New Year 2020


Door us aakaash kee gaharaiyon mein  
ik nadee se bah rahe hain AdiyogiDoor us aakaash kee gaharaiyon mein
ik nadee se bah rahe hain Adiyogi

shoonya sannaate tapakate ja rahe hain
maun se sab kah rahe hain Adiyogi

yog ke is sparsh se ab
yogmay karana hai tan man

saans shaashvat sanan sananan
praan gunjan ghanan ghananan

utare mujh mein Adiyogi
yog dhaara chhalak chhanachhan

saans shaashvat sanan sananan
praan gunjan ghanan ghananan

utare mujh mein Adiyogi
utare mujh mein Adiyogi

pees do astitv mera
aur kar do choora choora

poorn hone do mujhe aur
hone do ab poora poora

bhasm vaalee rasm kar do Adiyogi
yog utsav rang bhar do Adiyogi

baj uthe ye man sitaaree
jhanan jhananan jhanan jhananan

saans shaashvat sanan sananan
praan gunjan ghanan ghananan

saans shaashvat sanan sananan
praan gunjan ghanan ghananan

utare mujh mein Adiyogi
yog dhaara chhalak chhanachhan

saans shaashvat sanan sananan
praan gunjan ghanan ghananan

utare mujh mein Adiyogi
utare mujh mein Adiyogi 


Album -  Adiyogi: The Source Of Yoga (2017)
Lyrics - Prasoon Joshi
Music - Kailash Kher
Singer - Kailash Kher


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.