.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

25, నవంబర్ 2011, శుక్రవారం

ఒకటే జననం ఒకటే మరణం





ఒకటే జననం ఒకటే మరణం
By: RamyaNaidu




ఒకటే జననం ఒకటే మరణం





సినిమా - భద్రాచలం
లిరిక్స్ - సుద్దాల అశోక్ తేజ
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గానం : శంకర్ మహదేవన్, చిత్ర 


6 కామెంట్‌లు:

  1. emandi manchi patalanni mee blogllo bhadra parichesukuntara?

    maku chance ivvara?

    mitho pacchi (cutteef)

    ?!

    రిప్లయితొలగించండి
  2. Hi

    Please check the following link

    http://endukoemo.blogspot.com/2011/11/okate-janananm-best-lyrical-values.html

    ?!

    రిప్లయితొలగించండి
  3. ఫ్రెండ్స్ మంచి పాటలు పెడితే మెచ్చుకోవాలి కానీ ఇలా పచ్చి
    (cutteef) అంటే ఎలాగండీ???

    రిప్లయితొలగించండి
  4. మంచి పాట లిరిక్స్ పెట్టారండీ..
    పోస్ట్ చివరిదాకా చూసిన తర్వాత నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది.
    ప్రేరణ : సరిగమలు గలగలలు అని నా బ్లాగ్ లింక్ పెట్టినందుకు
    నాకు చాలా హ్యాపీగా అనిపించింది....
    థాంక్యూ...

    రిప్లయితొలగించండి
  5. " జీవితమంటే పోరాటం, పోరాటం లో ఉంది జయం" &
    " ఒకటే జననం ఒకటే మరణం " ఈ inspiration song లు
    అంటే చాల ఇష్టం నాకు, కానీ మీ ఒక్క క్షణం ఈర్ష్య కలిగింది,
    కాసేపయ్యాక మనసు చల్ల బడింది స్పూర్తిని పొందింది
    తదనుగుణంగా ఆ వైరాగ్య పూరిత truth oriented సాంగ్
    " ఒకటే జననం ఒకటే మరణం " posting కి ప్రేరణగా నిలిచినది !!

    అందుకే సామాన్య స్థాయి visiting కి ( cuteeF తో)స్వస్తి పలికి
    ఆత్మీయ రీతిన
    స్వరపరంగా సరిగమల కు
    సాహిత్య పరంగా గల గల లకు
    అభిమానాని గా మారాను
    ?!
    ......

    సరిగమలు గలగలలు.. సరిగమలు గలగలలు..
    ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము
    చెలికాలి మువ్వల గలగలలు
    చెలి కాలి మువ్వల గలగలలు
    చెలికాని మురళిలో
    సరిగమలు గలగలలు.. సరిగమలు గలగలలు..

    ఆవేశమున్నది ప్రతి కళలో
    అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
    ఆవేశమున్నది ప్రతి కళలో
    అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
    కదలీ కదలక కదిలించు కదలికలు
    కదలీ కదలక కదిలించు కదలికలు
    గంగా తరంగాల శృంగార డోలికలు

    సరిగమలు గలగలలు
    ప్రియుడే సంగీతము...ప్రియురాలే నాట్యము

    హృదయాలు కలవాలి ఒక శ్ర్తిలో
    బ్రతుకులు నడవాలి ఒక లయలో
    శృతిలయలొకటైన అనురాగ రాగాలు
    జతులై జతలైన నవరస భావాలు

    సరిగమలు గలగలలు.. సరిగమలు గలగలలు..

    నయనాలు కలిశాయి ఒక చూపులో
    నాట్యాలు చేశాయి నీ రూపులో
    నయనాలు కలిశాయి ఒక చూపులో
    నాట్యాలు చేశాయి నీ రూపులో
    రాధనై పలకనీ నీ మురళి రవళిలో
    పాదమై కదలనీ నీ నాట్య సరళిలో

    సరిగమలు గలగలలు
    ప్రియుడే సంగీతము...ప్రియురాలే నాట్యము
    ఆహాహా... ఆహాహా...

    రిప్లయితొలగించండి
  6. "అందుకే సామాన్య స్థాయి visiting కి ( cuteeF తో)స్వస్తి పలికి
    ఆత్మీయ రీతిన
    స్వరపరంగా సరిగమల కు
    సాహిత్య పరంగా గల గల లకు
    అభిమానాని గా మారాను"

    మీ ఆత్మీయాభిమానానికి ధన్యవాదములండీ..
    మీరు చెప్పిన Inspiration songs నాకు కూడా చాలా ఇష్టం.
    ముఖ్యంగా మీరు లిరిక్స్ రాసిన "సరిగమలు గలగలలు" పాట చాలా ఇష్టం..

    Thankyou..

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.