.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, ఏప్రిల్ 2019, మంగళవారం

చిలకపచ్చ తోటలో చిలిపి కోయిలాచిలకపచ్చ తోటలో చిలిపి కోయిలా  
తెలుగు పాట పాడవే తీయగా .. హాయిగాచిత్రం - జానకి రాముడు (1988)
సంగీతం - K.V. మహదేవన్ 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు, K.S. చిత్ర 

28, ఏప్రిల్ 2019, ఆదివారం

కొండ కోనల్లో వెండి వెన్నెల్లోకొండ కోనల్లో  వెండి వెన్నెల్లో 
వానజల్లుల్లో మంచు మొగ్గల్లో చిత్రం - విక్రమ్ (1986)
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - వేటూరి 
గానం - పి.సుశీల

26, ఏప్రిల్ 2019, శుక్రవారం

నీవే రాగం నేనే గీతం
నీవే రాగం నేనే గీతం 
శృతి చేసింది అనురాగమేచిత్రం - విక్రమ్ (1986)
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - వేటూరి సుందరరామ్మూర్తి 
గానం - S.P. బాలు, P.సుశీల 

24, ఏప్రిల్ 2019, బుధవారం

కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలాకొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కోన వెన్నెల కురిసిన పూ పొదలాచిత్రం - మొండిమొగుడు పెంకి పెళ్ళాం (1991)
సంగీతం - కీరవాణి
గీతరచన  - వేటూరి
గానం - S.P.బాలు, K.S.చిత్ర

22, ఏప్రిల్ 2019, సోమవారం

ఈ మధుమాసంలో ఈ దరహాసంలోఈ మధుమాసంలో ఈ దరహాసంలో 
మదిలో కదిలి పలికే కోయిలా .. బ్రతుకే హాయిగాచిత్రం - కొండవీటి సింహం (1981) 
సంగీతం - చక్రవర్తి 
గీతరచన -  వేటూరి 
గానం - S.P.బాలు, P.సుశీల 

20, ఏప్రిల్ 2019, శనివారం

వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చేవానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే
నీలో గోదారి పొంగే చిత్రం - కొండవీటి సింహం (1981)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల

18, ఏప్రిల్ 2019, గురువారం

కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగంకళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగంచిత్రం - శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం - మిక్కీ j మేయర్ 
గీతరచన - శ్రీమణి 
గానం - S.P.బాలసుబ్రహ్మణ్యం 

16, ఏప్రిల్ 2019, మంగళవారం

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మాసంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం  నీ తోడై సాగవె గువ్వమ్మాచిత్రం - చిరునవ్వుతో(2000)
సంగీతం - మణిశర్మ
రచన - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం - S.P.బాలసుబ్రహ్మణ్యం


14, ఏప్రిల్ 2019, ఆదివారం

నాలో చిలిపి కల నీలా ఎదురైందానాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఏదో వలపు వల నన్నే లాగిందా
చిత్రం - లవర్ (2018)
సంగీతం - సాయి కార్తీక్ 
గీతరచన  - శ్రీమణి
గానం  - యాజిన్ నిజార్


12, ఏప్రిల్ 2019, శుక్రవారం

అన్నావో లేదో నువ్వలా ఆ మాటఅన్నావో లేదో నువ్వలా ఆ మాట
అంటే అదేదో అద్భుతం అనుకుంటాచిత్రం - లవర్ (2018)
సంగీతం - అంకిత్ తివారి 
గీతరచన - సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం - అంకిత్ తివారి, జోనిత గాంధీ 


10, ఏప్రిల్ 2019, బుధవారం

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలేఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే 
నీకై నువ్వు వచ్చి వాలావే ఇకపై తిరునాళ్ళే
 
చిత్రం - గీతగోవిందం (2018)
సంగీతం - గోపి సుందర్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - సిద్ శ్రీరామ్


8, ఏప్రిల్ 2019, సోమవారం

ఓ ప్రియతమా బదులియ్యుమా ఏచోట నీవు ఉన్నాఓ ప్రియతమా బదులియ్యుమా ఏచోట నీవు ఉన్నా 
ఈ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా

చిత్రం - ప్రేమతో - DilSe (1998)
సంగీతం - A.R రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - మనో, స్వర్ణలత


6, ఏప్రిల్ 2019, శనివారం

ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదోఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడే రేగిందిలే
ఈడు బరువయ్యిందిలే
చిత్రం - ప్రేమతో --  Dil Se (1998)
సంగీతం - ఏ.ఆర్.రహ్మాన్   
గీతరచన -  సిరివెన్నెల  
గానం - K.S. చిత్ర 

4, ఏప్రిల్ 2019, గురువారం

మళ్ళీ అమ్మమ్మో వచ్చాడేమళ్ళీ అమ్మమ్మో వచ్చాడే
కలలో ముద్దే దోచినాడే

చిత్రం - ప్రేమించి పెళ్ళాడుతా (1995)
Dilwale Dulhaniya Lejayenge
సంగీతం - జతిన్ లలిత్ 
గీతరచన  - వెన్నెలకంటి
గానం - K.S.చిత్ర

2, ఏప్రిల్ 2019, మంగళవారం

పందిట్లో సందడుంది పల్లకి రెడీగ ఉందిపందిట్లో సందడుంది పల్లకి రెడీగ ఉంది 
పందిట్లో సందడుంది పల్లకి రెడీగ ఉంది
చిత్రం - ప్రేమించి పెళ్లాడుతా (1995)
Dilwale Dulhania Le Jayenge
సంగీతం - జతిన్ లలిత్ 
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.P. బాలు, K.S.  చిత్ర


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.