.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, సెప్టెంబర్ 2018, ఆదివారం

మన మన మన మెంటల్ మదిలోమన మన మన మెంటల్ మదిలో
గణ గణ గణ గంటల సడితో చిత్రం - ఓకే బంగారం (2015)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - K.కృష్ణ చైతన్య, Jonita Gandhi

28, సెప్టెంబర్ 2018, శుక్రవారం

తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన ..తెల్లమబ్బు తేరు మీద 
ఇలకు దిగిన వెండి చందమామాచిత్రం - చిన్నోడు పెద్దోడు (1988)
సంగీతం - S.P. బాలు
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.P. బాలు,S.జానకి

26, సెప్టెంబర్ 2018, బుధవారం

చేరేదెటకో తెలిసి.. చేరువ కాలేమని తెలిసిచేరేదెటకో తెలిసి చేరువ కాలేమని తెలిసి
చెరి సగమైనామెందుకో తెలిసి తెలిసి తెలిసి

చిత్రం - ప్రేమబంధం (1976)
సంగీతం - K.V. మహదేవన్
గీతరచన - వేటూరి

గానం - S.P. బాలు, P.సుశీల

24, సెప్టెంబర్ 2018, సోమవారం

ఏదో జరుగుతోంది ఎదలో అలజడిఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడిచిత్రం - ఫిదా (2017)
సంగీతం - శక్తికాంత్ కార్తీక్
గీతరచన  - సిరివెన్నెల
గానం - అరవింద్ శ్రీనివాస్, రేణుక

22, సెప్టెంబర్ 2018, శనివారం

ఎంత దూరమో ఇలా అంత చేరువే కదాఎంత దూరమో ఇలా అంత చేరువే కదా
ఒక్కసారి తొంగి చూడవా
చిత్రం - ఫిదా (2017)
సంగీతం - శక్తికాంత్ కార్తీక్ 
గీతరచన - వనమాలి 
గానం - సింధూరి,సినోవ్ రాజ్ 

20, సెప్టెంబర్ 2018, గురువారం

పిల్లా రేణుకా పిలగాడొచ్చిండేపిల్లా రేణుకా ... పిలగాడొచ్చిండే
డిన్నరన్నాడే డేటు అన్నాడే
చిత్రం - ఫిదా(2017)
సంగీతం - శక్తికాంత్ కార్తీక్
గీతరచన - సుద్దాల అశోక్ తేజ
గానం - మధుప్రియ,రాంకీ


18, సెప్టెంబర్ 2018, మంగళవారం

ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదుఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు 
వింతఖైదు నాకిలా ఏమిటో చిత్రం - ఫిదా (2017)
 సంగీతం - శక్తికాంత్ కార్తీక్ 
గీతరచన - చైతన్య పింగళి 
గానం - హేమచంద్ర


16, సెప్టెంబర్ 2018, ఆదివారం

హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా 
హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా
నా గుండెకాడా  లొల్లిచిత్రం -  ఫిదా (2017)
సంగీతం - శక్తికాంత్ కార్తిక్
గీతరచన - వనమాలి
గానం - సింధూరి, సినోవ్ రాజ్


14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

తొలిసారి నిను చూసి ప్రేమించినాతొలిసారి నిను చూసి  ప్రేమించినా
బదులిచ్చినావమ్మ  ప్రియురాలిగా


చిత్రం - ప్రేమించు(2001)
సంగీతం - ఎం.ఎం శ్రీలేఖ
గీతరచన - సిరివెన్నెల
గానం -S.P. బాలు, K.S. చిత్ర


12, సెప్టెంబర్ 2018, బుధవారం

కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా రాగాలూకుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్య రాగాలూ
అవి మౌన గీతాలై .. చెలి మందహాసాలై
చిత్రం  - రాగదీపం (1982)
సంగీతం -  చక్రవర్తి
గీత రచన - దాసరి నారాయణ రావు
గానం - S.P.బాలు , P.సుశీల
 

10, సెప్టెంబర్ 2018, సోమవారం

8, సెప్టెంబర్ 2018, శనివారం

ఇదే ఇదే నేను కోరుకుందీ..ఇదే ఇదే నేను కోరుకుందీ
ఇలా ఇలా చూడాలని ఉందీచిత్రం - అందమే ఆనందం (1977)
సంగీతం - సత్యం
గీతరచన - సినారె
గానం - S.P.బాలు, P.సుశీల

6, సెప్టెంబర్ 2018, గురువారం

ఎండావానా నీళ్ళాడాయి కొండకోనల్లోఎండావానా నీళ్ళాడాయి కొండకోనల్లో
కొమ్మా రెమ్మా పెళ్ళాడాయి కోనసీమల్లోచిత్రం - దేవత (1982)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు,P.సుశీల

4, సెప్టెంబర్ 2018, మంగళవారం

పండంటి జీవితం రెండింటికంకితంపండంటి జీవితం  రెండింటికంకితం
ఒకటి నీ మనసు ఒకటి నీ మమతచిత్రం - పండంటి జీవితం (1981)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు,P.సుశీల

2, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఎదుటే ఒక అందం ఎదిగే అనుబంధంఎదుటే ఒక అందం ఎదిగే అనుబంధం
ఏలా  ఈ పంతం బాలా నా సొంతం వలపు వసంతంచిత్రం - పండంటి జీవితం (1981)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.