.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

28, జనవరి 2014, మంగళవారం

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందేగాల్లో తేలినట్టుందే.. 
చిత్రం - జల్సా (2008)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - భాస్కరభట్ల
గానం - టిప్పు, దేవిశ్రీ ప్రసాద్ , గోపికా పూర్ణిమ

27, జనవరి 2014, సోమవారం

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే .. అదేమిటేనిన్ను చూడగానే చిట్టి గుండె
చిత్రం - అత్తారింటికి దారేది(2013)
సంగీతం - దేవీశ్రీప్రసాద్
గీతరచన -  దేవీశ్రీప్రసాద్
గానం - దేవీశ్రీప్రసాద్ ,కోరస్ 

26, జనవరి 2014, ఆదివారం

గుస గుస లాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలోగుస గుస లాడుతుంది మౌనం
 చిత్రం - సారొచ్చారు (2012)
సంగీతం - దేవిశ్రీ  ప్రసాద్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - సాగర్,సునీత

సిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూరీడుసిన్నదాని సూపుల్లో.. 
చిత్రం - సారొచ్చారు (2012)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - చంద్రబోస్
గానం - ఖుషి మురళి, శ్వేతా మోహన్, చిన్న పొన్ను 

నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనిండాలినీ జతగా నేనుండాలి.. చిత్రం - ఎవడు (2014)
సంగీతం - దేవీశ్రీప్రసాద్
గీతరచన - సిరివెన్నెల
 గానం - శ్రేయాఘోషల్, కార్తీక్

25, జనవరి 2014, శనివారం

ఖోల్ తెరి ఖిడ్కి ఖోల్ తెరి ఖిడ్కి వెల్‌కమ్ చెప్పుతాది లైఫ్ అందరికిఖోల్ తెరి ఖిడ్కి
చిత్రం - మిర్చి (2013)
 సంగీతం -దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
 గానం - మికా సింగ్

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందేకాటుక కళ్ళను చూస్తే.. 
 చిత్రం - మిర్చి (2013)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - విజయ్ ప్రకాష్, అనిత

23, జనవరి 2014, గురువారం

22, జనవరి 2014, బుధవారం

రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లురాళ్ళల్లో ఇసకల్లో.. చిత్రం - సీతారామ కళ్యాణం (1986)
సంగీతం - K.V.మహదేవన్
గీతరచన - ఆత్రేయ
గానం - S.P. బాలు  , P. సుశీల

పిబరే రామరసం రసనే పిబరే రామరసంపిబరే రామరసం.. చిత్రం - పడమటి సంధ్యారాగం (1987)
సంగీతం - S.P. బాలు
గీతరచన - సదాశివ బ్రహ్మేంద్రస్వామి
గానం - S.P.బాలు, S.P.శైలజ

18, జనవరి 2014, శనివారం

7, జనవరి 2014, మంగళవారం

కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావనికలలోనైన కలగనలేదే

    


చిత్రం - నువ్వువస్తావని (2000)
సంగీతం - ఎస్.ఎ. రాజ్ కుమార్
గీతరచన - చంద్రబోస్
గానం - S.P.బాలు

నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమానా మనసునే మీటకే
చిత్రం  - మన్మధుడు (2002)
సంగీతం -  దేవిశ్రీ ప్రసాద్
గీతరచన -  సిరివెన్నెల
గానం - S.P.బాలు , చిత్ర

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుందిగుండెల్లో ఏముందో..చిత్రం - మన్మధుడు (2002)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - సిరివెన్నెల
గానం - వేణు, సుమంగళి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.