.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Heroine - జయప్రద లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Heroine - జయప్రద లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, నవంబర్ 2019, మంగళవారం

వేయి దీపాలు నాలోన వెలిగితే



వేయి దీపాలు నాలోన వెలిగితే 
అది ఏ రూపం.. నీ ప్రతిరూపం



చిత్రం - జీవిత నౌక (1977) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన -  సినారె 
గానం - పి. సుశీల 
 

8, సెప్టెంబర్ 2018, శనివారం

ఇదే ఇదే నేను కోరుకుందీ..



ఇదే ఇదే నేను కోరుకుందీ
ఇలా ఇలా చూడాలని ఉందీ



చిత్రం - అందమే ఆనందం (1977)
సంగీతం - సత్యం
గీతరచన - సినారె
గానం - S.P.బాలు, P.సుశీల

1, ఫిబ్రవరి 2017, బుధవారం

ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం



ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం
 


చిత్రం - ప్రేమ మందిరం (1981)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల

7, జనవరి 2017, శనివారం

మబ్బులు విడివడి మనసులు ముడిపడి


చంద్రోదయం.. చంద్రోదయం 


చిత్రం - ప్రేమ మందిరం (1981)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - వేటూరి
గానం - S.p.బాలు, p.సుశీల

9, డిసెంబర్ 2016, శుక్రవారం

సన్నగా .. సన సన్నగా .. వినిపించే ఒక పిలుపు



సన్నగా .. సన సన్నగా .. వినిపించే ఒక పిలుపు
 



చిత్రం - దీపారాధన (1980)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - దాసరి
గానం - S.p.బాలు, p.సుశీల

27, అక్టోబర్ 2016, గురువారం

చుక్కల తోటలో ఎక్కడున్నావో



చుక్కల తోటలో ఎక్కడున్నావో



చిత్రం - అల్లరి బుల్లోడు (1978)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి 
గానం - S.P.బాలు, P.సుశీల

23, అక్టోబర్ 2016, ఆదివారం

క్షేమమా ప్రియతమా ..సౌఖ్యమా నా ప్రాణమా



క్షేమమా ప్రియతమా .. సౌఖ్యమా నా ప్రాణమా


చిత్రం - అడవి సింహాలు (1983) 
సంగీతం - చక్రవర్తి 
గీతరచన  - వేటూరి 
గానం - S.P.బాలు, P.సుశీల

24, మార్చి 2016, గురువారం

23, మార్చి 2016, బుధవారం

హరివిల్లూ పొదరిల్లు చుక్కలు ఆకాశం




హరివిల్లూ  పొదరిల్లు


చిత్రం - స్వయంవరం (1982)
సంగీతం - సత్యం
గీతరచన - రాజశ్రీ
గానం - SP.బాలు , P.సుశీల 

22, మార్చి 2016, మంగళవారం

ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ



ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ



చిత్రం - స్వయంవరం (1982)
సంగీతం - సత్యం 
గీతరచన - రాజశ్రీ 
గానం - S.P. బాలు, P. సుశీల 

21, మార్చి 2016, సోమవారం

ఉదయకిరణ రేఖలో హృదయ వీణ తీగలో



ఉదయకిరణ రేఖలో .. 



చిత్రం  - శ్రీవారి ముచ్చట్లు(1981)
సంగీతం  - చక్రవర్తి
గీతరచన - దాసరి
గానం - S.P.బాలు, S.జానకి

16, మార్చి 2016, బుధవారం

15, మార్చి 2016, మంగళవారం

14, మార్చి 2016, సోమవారం

అభినందన మందార మాల



అభినందన మందార మాల
 

చిత్రం - తాండ్ర పాపారాయుడు (1986)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - సినారె
గానం - K.J.ఏసుదాస్, P.సుశీల

29, ఫిబ్రవరి 2016, సోమవారం

అందాల జవ్వని మందార పువ్వని



అందాల జవ్వని మందార పువ్వని



చిత్రం - ఊరికి మొనగాడు (1981)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు



ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు



 చిత్రం - ఊరికి మొనగాడు ( 1981)
సంగీతం - చక్రవర్తి
గీత రచన - ఆరుద్ర
గానం - SP.బాలు,P.సుశీల

29, జనవరి 2016, శుక్రవారం

ఇది కలయని నేననుకోనా



ఇది కలయని నేననుకోనా



చిత్రం - సింహాసనం (1986)
సంగీతం - బప్పిలహరి
గీతరచన   - ఆత్రేయ
గానం - రాజ్ సీతారామ్ , P.సుశీల
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.