.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - మోహన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - మోహన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, డిసెంబర్ 2015, శుక్రవారం

ప్రియతమా తమా సంగీతం



ప్రియతమా తమా సంగీతం


చిత్రం - ఆలాపన (1985)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.జానకి

24, డిసెంబర్ 2015, గురువారం

ఆ కనులలో కలల నాచెలీ



ఆ కనులలో కలల నాచెలీ



చిత్రం - ఆలాపన (1985)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు, S.జానకి

21, సెప్టెంబర్ 2015, సోమవారం

చందమామ నేనేలే నా అందమైన తారా నీవే



చందమామ నేనేలే .. నా అందమైన తారా నీవే
Video By :
N.RajyaLakshmi



చిత్రం - రెండు తోకల పిట్ట (1987)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - రాజశ్రీ
గానం - S.P. బాలు

18, మే 2015, సోమవారం

చెలీ రావా వరాలీవా



చెలీ రావా వరాలీవా
      

సినిమా - మౌనరాగం (1986)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - రాజశ్రీ 
గానం  - S.P. బాలు

5, ఏప్రిల్ 2015, ఆదివారం

నెలరాజా పరుగిడకు .. చెలి వేచే నాకొరకు



అమరగీతం సినిమాలో ఈ పాట ఇళయరాజా గారి అన్ని పాటల్లాగే ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్.. ఇదే ట్యూన్ తో హిందీ సినిమా Kalakaar  లో Neele Neele Ambar Par అనే పాట కూడా ఉంది ఆ పాట ఇక్కడ చూడొచ్చు. 

http://raaji-hindisongs.blogspot.in/2015/04/neele-neele-ambar-par-chand-jab-aaye.html


నెలరాజా పరుగిడకు చెలి వేచే నాకొరకు

 సినిమా - అమరగీతం (1982)
సంగీతం - ఇళయరాజా 
లిరిక్స్ - వేటూరి 
గానం - S.P. బాలు

22, మార్చి 2015, ఆదివారం

నిన్న మొన్న నీదే ధ్యానం నేడు రేపు నీదే గానం



నిన్న మొన్న నీదే ధ్యానం




సినిమా చూపులు కలిసిన శుభవేళ (1988)
సంగీతం - రాజన్ నాగేంద్ర
గీతరచన - 
గానం - ఎస్.పి.బాలు,ఎస్.జానకి

23, సెప్టెంబర్ 2014, మంగళవారం

చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసెనమ్మా



చిన్ని చిన్ని కోయిలలే 
కోరి కోరి కూసెనమ్మా




సినిమా - మౌనరాగం 
సంగీతం - ఇళయరాజా 
రచన - రాజశ్రీ 
గానం - S. జానకి

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

6, సెప్టెంబర్ 2012, గురువారం

పరువమా చిలిపి పరుగు తీయకు ...




పరువమా చిలిపి పరుగు తీయకు



సినిమా - మౌనగీతం (1981)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - ఆత్రేయ

 గానం - S.P. బాలు , S. జానకి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.