.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, ఆగస్టు 2011, బుధవారం

ఓ వాలు జడా మల్లెపూల జడా
 ఓ వాలు జడా మల్లెపూల జడాచిత్రం - రాధా గోపాళం (2005)
సంగీతం - మణిశర్మ
గీతరచన - జొన్నవిత్తుల
గానం - S.P బాలు, సునీత

ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటఆకాశ పందిరిలో...  చిత్రం - రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976)
సంగీతం - పెండ్యాల నాగేశ్వర రావు 
గీతరచన - దాశరధి 
గానం - P. సుశీల 

ఆయి ఆయి శ్రీ రంగశాయి


     ఆయి ఆయి శ్రీ రంగశాయి
    
  

చిత్రం - పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - ఆరుద్ర
గానం - P.సుశీల

15, ఆగస్టు 2011, సోమవారం

11, ఆగస్టు 2011, గురువారం

కృష్ణవేణీ.. తెలుగింటి విరిబోణీకృష్ణవేణీ.. తెలుగింటి విరిబోణీ
కృష్ణవేణీ..  నా ఇంటి అలివేణీ
చిత్రం - కృష్ణవేణి (1974)
సంగీతం - విజయభాస్కర్ 
గీతరచన - సి.నారాయణ రెడ్డి 
గానం - S.P. బాలు,P.సుశీల 


పరవాలేదు పరవాలేదు
పరవాలేదు పరవాలేదు


చిత్రం - మనసారా (2010)
సంగీతం - శేఖర్‌చంద్ర
గీతరచన - భాస్కరభట్ల
గానం - గీతామాధురి

నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేశావే నన్నిలానువ్విలా ఒక్కసారిలా

చిత్రం  - మనసారా (2010)
సంగీతం  - శేఖర్ చంద్ర
గీతరచన - భాస్కర భట్ల
గానం -  కృష్ణ చైతన్య

సంగీతం మధుర సంగీతం తల్లీ పిల్లల హృదయ సంకేతంసంగీతం మధుర సంగీతం
తల్లీ
పిల్లల హృదయ సంకేతం చిత్రం - కృష్ణవేణి (1974)
సంగీతం - విజయభాస్కర్ 
గీతరచన - సి. నారాయణరెడ్డి 
గానం - పి.సుశీల


9, ఆగస్టు 2011, మంగళవారం

గోరంత దీపం కొండంత వెలుగుగోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత
ఆశ జగమంత వెలుగు
By:Raaji సినిమా - గోరంత దీపం
లిరిక్స్ - C.నారాయణరెడ్డి
సంగీతం - K.V. మహదేవన్ 
సింగర్స్  - ఎస్.పి.బాలు,పి.సుశీల
 


8, ఆగస్టు 2011, సోమవారం

కలిసే కళ్ళలోన .. కురిసే పూలవానకలిసే కళ్ళలోన ..

సినిమా - నోము (1975)
సంగీతం  - సత్యం 
లిరిక్స్ - దాశరధి 
సింగర్స్ - S.P బాలు,Pసుశీల 


ఏదో ఏదొ అన్నది ఈ మసకవెలుతురుఏదో ఏదొ అన్నది.. 
చిత్రం - ముత్యాల ముగ్గు (1975)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - గుంటూరు శేషేంధ్రశర్మ
గానం - రామకృష్ణ

చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది ..చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది ..
 

సినిమా - Mr. పర్ ఫెక్ట్(2011)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
లిరిక్స్ - అనంత్ శ్రీరామ్

సింగర్ - శ్రేయాఘోషల్

7, ఆగస్టు 2011, ఆదివారం

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో..
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో

 

 
 సినిమా - చిన్నారి స్నేహం(1989)
సంగీతం - చక్రవర్తి 
లిరిక్స్ - వేటూరి 
సింగర్స్ - SP.బాలు,SP.శైలజ 
 

వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యాలావేవేలా వర్ణాలా..చిత్రం - సంకీర్తన (1987)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - సిరివెన్నెల
గానం - S.P. బాలు 

6, ఆగస్టు 2011, శనివారం

ఝుమ్మంది నాదం సయ్యంది పాదంఝుమ్మంది  నాదం సయ్యంది పాదం
సినిమా - సిరిసిరి మువ్వ (1976)
 సంగీతం - K. V. మహదేవన్ 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు,P. సుశీల 

3, ఆగస్టు 2011, బుధవారం

ఎవరో ఒకరు... ఎపుడో అపుడుఎవరో ఒకరు... ఎపుడో అపుడు
 

సినిమా - అంకురం(1993)
సంగీతం - హంసలేఖ
లిరిక్స్ -సిరివెన్నెల సీతారామశాస్త్రి

సింగర్  - S.P బాలు, చిత్ర

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.