.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

12, జులై 2014, శనివారం

మల్లె నవ్వు బుల్లి నవ్వు బేల నవ్వు బాల నవ్వుమల్లె నవ్వు బుల్లి నవ్వు ..చిత్రం - సరదాగా కాసేపు (2010)
సంగీతం - చక్రి 
గీతరచన - ప్రవీణ్ లక్మ 
గానం - హరిహరన్,కౌసల్య


ఊహలో సుందరా ఊపిరై నన్ను కోరుకో హఊహలో  సుందరా..
చిత్రం - సరదాగా కాసేపు (2010)
సంగీతం - చక్రి 
గీతరచన -  ప్రవీణ్ లక్మ 
గానం - వంశీ, అంజనా సౌమ్య

11, జులై 2014, శుక్రవారం

అనుమానాస్పదంఈ సినిమా స్టోరీ,హీరోయిన్ వంశీ సినిమాకి కొంచెం తేడాగా ఉన్నా
ఈ  రెండు పాటలు మాత్రం వంశీ ,ఇళయరాజా ల 
మాజిక్ గుర్తుండేలా చేశాయి ..

 నిను వెతికి వెతికి చూసిప్రతి దినం నీ దర్శనం మరి  దొరకునా దొరకునా 


నువ్వు నా ముందుంటే .. నిన్నలా చూస్తుంటే


అచ్చమైన వంశీ గోదావరి పల్లెటూరు, ఆ రోజుల్లో ఊర్లలో వేసే డ్రామాలు .. వాళ్ళ పద్ధతులు, వ్యవహారాలు,మేకప్ లు అప్పటి మనుషుల మనస్తత్వాలు, వేషభాషలు  సినిమా చూస్తుంటే అప్పటి రోజులు అలా ఉండేవనమాట అనిపించే చిత్రీకరణ తో మరొక కామెడీ  సినిమా ...

కృష్ణ నటించిన "గూఢచారి116" చిత్రంలో "నువ్వు నా ముందుంటే " 
పాటని  రీమేక్ చేసిన ఈ పాట  కూడా బాగుంటుంది.
 నువ్వు నా ముందుంటే
చిత్రం - శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్(1980)
సంగీతం -ఇళయరాజా 
గీతరచన - సినారె
గానం -ఎస్.పి. బాలు, ఎస్. జానకి 

10, జులై 2014, గురువారం

8, జులై 2014, మంగళవారం

అత్తారింటికి దారేది All Songsదేవ దేవం భజే 


అమ్మో బాపు గారి నిన్ను చూడగానే చిట్టి గుండె 
కిర్రాకు పుట్టిన్చావే It's Time To Party Now

కాటమ రాయుడా


పవన్ కళ్యాణ్ All Time Best Songs


హీరో పవన్ కళ్యాణ్  సినిమాలు  సరదాగా,
మంచి స్టోరీతో చూడటానికి బాగుంటాయి.
ప్రతి సినిమాలో కొన్ని పాటలైనా ఇప్పటికీ హిట్ సాంగ్సే. 

పవన్  సినిమాల్లో నాకు నచ్చిన కొన్ని పాటలు  
నా "సంగీత ప్రపంచం" లో 


    

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - 1996గోకులంలో సీత - 1997


సుస్వాగతం - 1997


తొలిప్రేమ - 1999


తమ్ముడు - 1999బద్రి - 2000ఖుషి - 2001జానీ - 2003 


గుడుంబా శంకర్ - 2004

బాలు - 2004బంగారం - 2006


కొమరం పులి - 2010
తీన్ మార్ - 2011గబ్బర్ సింగ్ - 2012

కెమెరామాన్ గంగతో రాంబాబు - 2012 
తలదించుకు బతుకుతావ తల ఎత్తుకు తిరగలేవ


గోపాలా గోపాల - 2015అనుకోనే లేదుగా కలకానే కాదుగాఅనుకోనే లేదుగా కలకానే కాదుగా
చిత్రం - పంజా (2011)
సంగీతం - యువన్ శంకర్ రాజా 
గీతరచన - చంద్రబోస్ 
గానం - బెల్లీ ర్రాజ్ & ప్రియా హిమేష్ 

7, జులై 2014, సోమవారం

శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు - 4 పాటలునిన్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా వారి జీవిత విశేషాలను సాక్షి ఫామిలీ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. . ఆ ఇంటర్వ్యూ లోతెలుగులో ఆయనకి ఇష్టమైన పాటలని 4 పాటలు చెప్పారు . ఆ పాటలు  చాలా మందికి పరిచయం ఉన్న పాటలు .. నచ్చిన పాటలు కూడా."మౌనమే నీ భాష ఓ మూగ మనసా పాట" నాకు చాలా చాలా ఇష్టం .. "ఏటిలోని కెరటాలు రు విడిచి పోవు" పాట ఇప్పుడే విన్నాను.   మనసును కదిలించే పాటల్లో ఇది ఒకటని చెప్పొచ్చు .మిగతా 2 పాటలు కూడా అప్పుడప్పుడు విన్న,నచ్చినపాటలే 
బాల మురళీకృష్ణ గారి జన్మదిన కానుకగా ఆయనకు నచ్చిన ఆ నాలుగు పాటలు నా సంగీత ప్రపంచం లో .. 


సలలిత రాగ సుధారస సారం 


చిత్రం - నర్తనశాల ( 1963 )
రచన - సముద్రాల 
గానం - శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, లత
పాడనా వాణి కళ్యాణిగా చిత్రం - మేఘ సందేశం ( 1982 )
రచన - వేటూరి
గానం - శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ
 
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు


చిత్రం  - ఉయ్యాల జంపాల (1960)
రచన - కొసరాజు 
గానం - శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ


మౌనమే నీ భాష ఓ మూగ మనసా


సినిమా - గుప్పెడు మనసు 
రచన - ఆత్రేయ 
గానం -శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ 
6, జులై 2014, ఆదివారం

ఆలె బాలే ఆలె బాలే తీన్ మారే లే ఆలె బాలే ఆలె బాలే చిత్రం - తీన్ మార్ (2011)
సంగీతం - మణిశర్మ
గీతరచన - భాస్కరభట్ల
గానం - హేమచంద్ర, శ్రావణ భార్గవి

ఓ చెకుముకే ఓ చెకుముకే నువు చేరగ సరసకేమహం మహ మాయె
చిత్రం - కొమరం పులి (2010)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - చంద్రబోస్
గానం - జావేద్ ఆలీ , సుచిత్ర

మారాలంటే లోకం మారాలంట నువ్వే
 మారాలంటే లోకం మారాలంట నువ్వే
చిత్రం - కొమరం పులి (2010)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - చంద్రబోస్ 
గానం - A.R. రెహమాన్ , కవిత 


5, జులై 2014, శనివారం

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలామై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా

చిత్రం - జల్సా (2008)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం -K.K 

అన్నయ్యా అన్నావంటే ఎదురవనాఅన్నయ్యా అన్నావంటే ఎదురవనా

చిత్రం  -  అన్నవరం (2006)
సంగీతం - రమణ గోగుల
గీతరచన  - చంద్రబోస్
గానం -  మనో

ఎగిరే చిలకమ్మా నా రంగుల మొలకమ్మాఎగిరే చిలకమ్మా ..

 చిత్రం - బంగారం (2006)
సంగీతం - విద్యా సాగర్ 
గీతరచన - భువనచంద్ర 
గానం - ఉదిత్ నారాయణ్, అనురాధా శ్రీరామ్

చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నాచిట్టి నడుమునే చూస్తున్నాచిత్రం  -  గుడుంబా శంకర్ (2004)
సంగీతం  -  మణి శర్మ
రచన  -  సిరివెన్నెల సీతా రామ శాస్త్రి
గానం  -  మల్లికార్జున్, ప్రేమ్ జీ అమరాన్

నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నానీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా
          
చిత్రం - బాలు ABCDEFG (2005)
సంగీతం - మణిశర్మ
గీతరచన - సిరివెన్నెల
గానం - హరిహరన్, శ్రేయా ఘోషల్

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.