భార్యా భర్తల మధ్య ప్రేమానురాగాలు ఇలాగే వుండాలి అనిపించేలా, ఒకరి కోసం ఒకరిగా బ్రతికిన జంట కధే మిధునం .. అరవై దాటిన అమ్మా నాన్నల ప్రేమ కధగా అందరికీ నచ్చిన ఈ సినిమాలో "ఆది దంపతులే అభిమానించే" పాట నాకు చాలా ఇష్టం.
ఆది దంపతులే అభిమానించే
సినిమా - మిధునం(2012)
లిరిక్స్ - జొన్నవిత్తుల
సంగీతం - వీణాపాణి
గానం - K .J ఏసుదాస్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి