ఉదయ్ కిరణ్ మొదటి సినిమా చిత్రం నుండి అన్ని సినిమాలు బాగుంటాయి. ఈ సినిమాలన్నీ  నా కాలేజ్ డేస్ లో  రావటంతో ప్రతి సినిమాకి అప్పటి ఒక జ్ఞాపకం గుర్తొస్తూ ఉంటాయి. కలుసుకోవాలని పాటలు నాకు చాలా ఇష్టం 
ఉదయ్ కిరణ్ సినిమాల్లో నాకు నచ్చే పాటలు కొన్ని నా సంగీత ప్రపంచంలో
ఉదయ్ కిరణ్ సినిమాల్లో నాకు నచ్చే పాటలు కొన్ని నా సంగీత ప్రపంచంలో
నువ్వు నేను - 2001 
 | 
 
 నీ స్నేహం - 2002 
 | 
 
మనసంతా నువ్వే - 2001  
 | 
 
 శ్రీ రామ్ - 2002  
 | 
 
ఔనన్నా కాదన్నా - 2005 
 | 
 
కలుసుకోవాలని -  2002 
 | 
 















కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి