.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, అక్టోబర్ 2012, బుధవారం

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు ఈ మంచుల్లో ప్రేమంచుల్లో  

 చిత్రం : రంగం (2011)
రచన : వనమాలి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : శ్రీరామ్ పార్థసారథి, బాంబే జయశ్రీ

ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే
 ఎందుకో ఏమో 

సినిమా - రంగం (2011)
లిరిక్స్ - వనమాలి 
సంగీతం - హారిస్ జైరాజ్ 
గానం - ఆలాప్ రాజు 

14, అక్టోబర్ 2012, ఆదివారం

ఆకాశాన ఎగిరేమైనా నీతో రానా ఊహల పైనాఆకాశాన ఎగిరేమైనా 
నీతో రానా ఊహల పైనా


చిత్రం: మనసంతా నువ్వే (2001) 
సంగీతం: ఆర్.పి. పట్నాయక్ 
గీతరచయిత: సిరివెన్నెల 
నేపధ్య గానం: కేకే, సుజాత 

హొయ్‌నా ఏం చాందినిరా ..


 

హొయ్‌నా ఏం చాందినిరా ..
 

చిత్రం : ఆట (2007)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : కార్తీక్ , చిత్ర


13, అక్టోబర్ 2012, శనివారం

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మామనసా నువ్వుండే చోటే చెప్పమ్మా

 

చిత్రం - మున్నా (2007)
సంగీతం - హరిష్ జైరాజ్
గీతరచన - కందికొండ

గానం: సాధన సర్గం, నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్ 

12, అక్టోబర్ 2012, శుక్రవారం

11, అక్టోబర్ 2012, గురువారం

తొలివలపే తీయనిది ... ఆ దాహం తీరనది


తొలివలపే తీయనిది
 సినిమా - యువరాజు ( 2000 )
సంగీతం - రమణ గోగుల 
 గీతరచన - వేటూరి 
గానం - హరిహరన్,సునీత,అనురాధా శ్రీరాం 

8, అక్టోబర్ 2012, సోమవారం

7, అక్టోబర్ 2012, ఆదివారం

టట్టటార టట్టటారర టారట్టటారటట్టటార టట్టటారర టారట్టటారచిత్రం  సొగసు చూడ తరమా (1995)
సంగీతం  రమణీ -ప్రసాద్
గీతరచన  - సిరివెన్నెల
గానం - S.P.బాలు, S.P.శైలజ

6, అక్టోబర్ 2012, శనివారం

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.