స్వాగతం
చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..
రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.
ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..
ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.
♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ అనిపించినా పాటలు నాకు మంచి తోడు.
♪♥♫ రాజి ♪♥♫
I like it.. This is One of the My favorite song...
రిప్లయితొలగించండిThankyou vanajavanamali garu..
రిప్లయితొలగించండిఎప్పుడు చెబుతుందా అని నా సందేహం అండీ? అసలు చీకటి, వెలుగు కలుసుకునేది ఎప్పుడు???
రిప్లయితొలగించండిచీకటి ఒక్కసారిగా వెళ్ళిపోదు కదండీ ...
రిప్లయితొలగించండితెల్లవారుఝామున చీకటి,వెలుగులు రెండూ కలుసుకున్న టైం లో మాట్లాడుకుంటాయేమో