.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

అల్లు అర్జున్


గంగోత్రి - 2003

ఒక తోటలో ఒక కొమ్మలో 
నువ్వు  నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం 
 గంగా ఆ ఆ ఆ ఆఆ నీ ఉరుకులె రాగంగా
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట

ఆర్య - 2004

ఏదో ప్రియరాగం వింటున్నా 
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ 


బన్నీ - 2005 

జాబిలమ్మవో  జాజికొమ్మవో 


హ్యాపీ - 2006

ఎగిరే మబ్బుల్లోనా పగలే వెన్నెల వానా
 

 పరుగు - 2008

నమ్మవేమో కానీ అందాల యువరాణి 
 ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి

ఆర్య -2 - 2009

మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు
ఉప్పెనంత ఈ ప్రేమకి  
  కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలీ జీవితం 

వరుడు - 2010

బహుశా ఓ చంచలా ఎగిరే రాయంచలా
కలలు కావులే కలయికలిక
 

బద్రీనాధ్ - 2011

 పొంగి పొంగి పోతోంది జలధార..
  చిరంజీవ చిరంజీవ చిరంజీవ  

 
జులాయి - 2012

ఓ మధు ఓ మధు
పకడో పకడో .. పకడో పకడో
 హే... చక్కని బైకుంది
మీ ఇంటికి ముందో గేటు


ఇద్దరమ్మాయిలతో - 2013

వయొలిన్ సాంగ్


రేసు గుర్రం - 2014

జిందగీని జాలీగా నీకు నచ్చినట్టుగా 
గలగలగలగల గల్లంటు మనసే 
సినిమా సూపిత్త మామా ..


S/O.సత్యమూర్తి  - 2015
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.