.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - వేణు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - వేణు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఏప్రిల్ 2019, మంగళవారం

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా



సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం  నీ తోడై సాగవె గువ్వమ్మా



చిత్రం - చిరునవ్వుతో(2000)
సంగీతం - మణిశర్మ
రచన - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం - S.P.బాలసుబ్రహ్మణ్యం


19, మే 2016, గురువారం

కోనసీమల్లో ఓ కోయిలా ..



సీతాకోక చిలకమ్మాడు ..



చిత్రం - హనుమాన్ జంక్షన్ (2001)
సంగీతం - సురేష్ పీటర్స్ 
గీతరచన - వేటూరి 
గానం -శ్రీనివాస్, K.S. చిత్ర 

9, మార్చి 2016, బుధవారం

నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలనీ



నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలనీ


 చిత్రం - చెప్పవే చిరుగాలి(2004)
సంగీతం - S.A. రాజ్ కుమార్ 
గీతరచన - చంద్రబోస్ 
గానం - వందేమాతరం శ్రీనివాస్ 

2, జూన్ 2015, మంగళవారం

గో గో రయ్ రయ్ గోదావరిపై హ్యాపీ అలవై అలవై



గో గో రయ్ రయ్ గోదావరిపై ..





చిత్రం - గోపి గోపిక గోదావరి 
సంగీతం - చక్రి 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - చక్రి,వంశీ

1, జూన్ 2015, సోమవారం

బాల గోదారి ఉలికి పడుతోంది ఎందుకో



 బాల గోదారి ఉలికి పడుతోంది  .. 




చిత్రం - గోపి గోపిక గోదావరి 
సంగీతం - చక్రి 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - కార్తిక్,కౌసల్య,వంశీ


1, జులై 2013, సోమవారం

పికాసో చిత్రమా .. ఎల్లోరా శిల్పమా



 పికాసో చిత్రమా .. ఎల్లోరా శిల్పమా




చిత్రం - స్వయంవరం (1999)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - భువనచంద్ర
గానం - S.P. .బాలు

24, మార్చి 2012, శనివారం

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా


నన్ను లాలించు సంగీతం  



సినిమా - చెప్పవే చిరుగాలి (2004)
సంగీతం - S.A. రాజ్ కుమార్ 
గీతరచన - శివగణేష్
గానం - ఉదిత్ నారాయణ్ , సుజాత
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.