.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
బాహుబలి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బాహుబలి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

పడమర కొండల్లో వాలిన సూరీడా



పడమర కొండల్లో వాలిన సూరీడా    
పగిలిన కోటలనే వదిలిన మారేడా



చిత్రం - బాహుబలి-2 (2017)
సంగీతం - M.M.కీరవాణి 
గీతరచన - M.M.కీరవాణి
గానం - కాలభైరవ


7, ఫిబ్రవరి 2018, బుధవారం

భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి



భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి 
జయహారతి నీకే పట్టాలి 



చిత్రం - బాహుబలి 2 (2017)
సంగీతం- M.M.కీరవాణి
గీతరచన - కె.శివశక్తిదత్తా, కె.రామకృష్ణ
గానం - దలేర్ మెహందీ, కీరవాణి, మౌనిమ


5, ఫిబ్రవరి 2018, సోమవారం

మురిపాల ముకుందా సరదాల సనందా



మురిపాల ముకుందా సరదాల సనందా 
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా




చిత్రం - బాహుబలి 2 (2017)
సంగీతం - M.M.కీరవాణి 
గీతరచన - M.M.కీరవాణి 
గానం - శ్రీనిధి,V.శ్రీ సౌమ్య

3, ఫిబ్రవరి 2018, శనివారం

ఓరోరి రాజా వీరాధి వీరా



ఓరోరి రాజా వీరాధి వీరా నీతోనే నేను ఉండిపోనా




చిత్రం - బాహుబలి -2 (2017)
సంగీతం - M.M. కీరవాణి
గీతరచన - చైతన్య ప్రసాద్
గానం -సోనీ, దీపు 


30, ఏప్రిల్ 2016, శనివారం

ప్రభాస్ Best Songs



 బాహుబ‌లి సినిమాతో జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న
స్టార్  హీరో ప్రభాస్ సినిమాల్లో  నాకు నచ్చే 
కొన్ని పాటలు నా సంగీత ప్రపంచంలో 



ఈశ్వర్ - 2002


రాఘవేంద్ర - 2003


వర్షం - 2004

 
అడవి రాముడు - 2004

చక్రం - 2005


పౌర్ణమి - 2006


యోగి - 2007

మున్నా - 2007

బిల్లా - 2009

ఏక్  నిరంజన్ - 2009

డార్లింగ్ - 2010

  
Mr . పర్ ఫెక్ట్ - 2011


రెబల్ - 2012

మిర్చి - 2013


 బాహుబలి - 2015 



బాహుబలి 2 - 2017


26, ఏప్రిల్ 2016, మంగళవారం

మమతల తల్లి ఒడి బాహుబలి



మమతల తల్లి.. 



చిత్రం - బాహుబలి (2015)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - శివ శక్తి దత్తా 
 గానం - సూర్య యామిని 

25, ఏప్రిల్ 2016, సోమవారం

ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది



ఎవ్వడంట ఎవ్వడంట


చిత్రం - బాహుబలి (2015)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - ఇనగంటి సుందర్ 
గానం - M.M. కీరవాణి , మౌనిమ


24, ఏప్రిల్ 2016, ఆదివారం

ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర




ధీవర ప్రసర శౌర్యధార


చిత్రం - బాహుబలి (2015)
సంగీతం - M.M.కీరవాణి
గీతరచన - రామజోగయ్య శాస్త్రి, కె.శివ శక్తి దత్త
గానం - రమ్య బెహరా, దీపు
 

5, జులై 2015, ఆదివారం

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో ..



పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో .. 







చిత్రం - బాహుబలి (2015)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - అనంత్ శ్రీరామ్ 
గానం - కార్తీక్,దామిని
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.