.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - నాగశౌర్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - నాగశౌర్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జులై 2019, శనివారం

నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా



నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా
ప్రాయం పరదాలు తీసి పరుగందుకుంటే ఎలా


చిత్రం -ఓ బేబీ (2019)
సంగీతం -మిక్కీ జే  మేయర్ 
గీతరచన - భాస్కరభట్ల రవికుమార్ 
గానం - మోహనా భోగరాజు

25, జులై 2019, గురువారం

ఏదో ఉల్క నేరుగా భూమి పైన వాలగా



ఏదో..  ఏదో ఉల్క నేరుగా భూమి పైన వాలగా
బేబీ అవతరించె అదిగో


చిత్రం - ఓ బేబీ (2019)
సంగీతం -  మిక్కీ జే మేయర్
గీతరచన - లక్ష్మి భూపాల 
గానం - అనురాగ్ కులకర్ణి


23, జులై 2019, మంగళవారం

నేనే నేనా వేరే ఎవరోనా

జీవితంలో విలువైన, అందమైన ఆనందాల్ని కోల్పోయి తరువాతి దశకు వెళ్లిపోయిన ఓ అమ్మాయికి అలా వెళ్లిపోయిన వయసు సీతాకోక చిలుకలా మళ్లీ వచ్చి గుప్పెట్లో వాలితే  ఏమవుతుంది?
ఆ ఆనందం నుంచి ఓ పాట పుడితే ఎలా ఉంటుంది?
అలాంటి సందర్భంలో నాయిక పాడుకునే పాట ఇది. 
- భాస్కరభట్ల రవికుమార్ 


 నేనే నేనా వేరే ఎవరోనా
నేనే ఉన్నా సందేహంలోనా



చిత్రం - ఓ బేబీ (2019)
సంగీతం - మిక్కీ జే.మేయర్‌
గీత రచన - భాస్కరభట్ల రవికుమార్‌
గానం - నూతన మోహన్‌


22, జులై 2016, శుక్రవారం

చిరుగాలీ ఆగిపోవే అలికిడి చేయకా



చిరుగాలీ ఆగిపోవే.. 



చిత్రం - ఒక మనసు (2016)
సంగీతం - సునీల్ కశ్యప్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - హేమచంద్ర, సమీరా భరద్వాజ్

21, జులై 2016, గురువారం

నిన్న లేనంత మొన్న లేనంత కొత్తగా ఉంది నీవల్లే



నిన్న లేనంత మొన్న లేనంత



చిత్రం - ఒక మనసు (2016)
సంగీతం - సునీల్ కశ్యప్ 
గీతరచన - భాస్కరభట్ల 
గానం - హేమచంద్ర,రమ్య బెహరా


20, జులై 2016, బుధవారం

ఓ మనసా చేరువగా .. రా ఇలా



 ఓ మనసా చేరువగా  .. రా ఇలా




చిత్రం - ఒక మనసు (2016)
సంగీతం - సునీల్ కశ్యప్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - శ్రేయా ఘోషల్

19, జులై 2016, మంగళవారం

ఓ మనసా చేరువగా రా ఇలా .. రా ఇలా



ఓ మనసా చేరువగా రా ఇలా




చిత్రం - ఒక మనసు (1996)
సంగీతం - సునీల్ కశ్యప్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - యాజిన్ నిజార్

18, జులై 2016, సోమవారం

ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం



ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం




చిత్రం - ఒక మనసు (2016)
సంగీతం - సునీల్ కశ్యప్
గీతరచన - భాస్కరభట్ల
గానం - హేమచంద్ర, ప్రణవి

17, జులై 2016, ఆదివారం

హృదయమా కలుసుకో నాలో నిన్ను



హృదయమా కలుసుకో..




చిత్రం - ఒక మనసు (2016)
సంగీతం - సునీల్  కశ్యప్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - విజయ్ ఏసుదాస్ , శ్రేయా ఘోషల్

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

మనసంతా మేఘమై తేలిపోదా



మనసంతా మేఘమై


చిత్రం - కళ్యాణవైభోగమే (2016)
సంగీతం - కళ్యాణ్ కోడూరి
గీతరచన  - లక్ష్మీ భూపాల్
గానం - చిన్మయి శ్రీపాద

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

సంతోషమే సంగీతమై కళ్యాణమే



సంతోషమే సంగీతమై కళ్యాణమే



చిత్రం - కళ్యాణ వైభోగమే (2016)
సంగీతం - కల్యాణ్ కోడూరి
రచన - లక్ష్మీ భూపాల్‌
గానం కల్యాణ్ కోడూరి, సునీత 

30, డిసెంబర్ 2014, మంగళవారం

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే



ఏం సందేహం లేదు




చిత్రం - ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం - M.M కళ్యాణ్ కోడూరి
గీతరచన - అనంత్ శ్రీరాం
గానం - M.M కళ్యా
ణ్ కోడూరి , సునీత

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.