.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Happy New Year లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Happy New Year లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జనవరి 2020, బుధవారం

Happy New Year 2020 - Blessings of Adiyogi

New Year begins, let us pray,
that it will be a year with
Happiness, and abundance of  Blessings.
God bless All Of Us through out the New Year.


Happy New Year 2020


Door us aakaash kee gaharaiyon mein  
ik nadee se bah rahe hain Adiyogi



Door us aakaash kee gaharaiyon mein
ik nadee se bah rahe hain Adiyogi

shoonya sannaate tapakate ja rahe hain
maun se sab kah rahe hain Adiyogi

yog ke is sparsh se ab
yogmay karana hai tan man

saans shaashvat sanan sananan
praan gunjan ghanan ghananan

utare mujh mein Adiyogi
yog dhaara chhalak chhanachhan

saans shaashvat sanan sananan
praan gunjan ghanan ghananan

utare mujh mein Adiyogi
utare mujh mein Adiyogi

pees do astitv mera
aur kar do choora choora

poorn hone do mujhe aur
hone do ab poora poora

bhasm vaalee rasm kar do Adiyogi
yog utsav rang bhar do Adiyogi

baj uthe ye man sitaaree
jhanan jhananan jhanan jhananan

saans shaashvat sanan sananan
praan gunjan ghanan ghananan

saans shaashvat sanan sananan
praan gunjan ghanan ghananan

utare mujh mein Adiyogi
yog dhaara chhalak chhanachhan

saans shaashvat sanan sananan
praan gunjan ghanan ghananan

utare mujh mein Adiyogi
utare mujh mein Adiyogi 


Album -  Adiyogi: The Source Of Yoga (2017)
Lyrics - Prasoon Joshi
Music - Kailash Kher
Singer - Kailash Kher


1, జనవరి 2017, ఆదివారం

కదిలే పాదమిది నదిలా సాగమనదా - Happy New Year



కదిలే పాదమిది నదిలా సాగమనదా




చిత్రం - బాణం (2009)
సంగీతం - మణిశర్మ
గీతరచన - చంద్రబోస్ 
గానం - శంకర్ మహదేవన్

31, డిసెంబర్ 2016, శనివారం

Its time to party now ..



Its time to party now రావే ఓ పిల్లా
Its time to party now చేద్దాం గోల


చిత్రం - అత్తారింటికి దారేది (2013)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - డేవిడ్ సైమన్, మాల్గాడి శుభ 

1, జనవరి 2015, గురువారం

కమ్మని కలలకు ఆహ్వానం -- Happy New Year .. 2015



Happy New Year .. 2015 



కమ్మని కలలకు ఆహ్వానం 
చక్కని చెలిమికి శ్రీకారం
పలికిన పాటకు నా ప్రాణం
అంకితం అన్నది నా హృదయం


Happy New Year ..   Happy New Year 

పులకించిన కాలపు ఒడిలో
పురివిప్పినదో స్వరపుష్పం
చిరు నవ్వుల వీణలు మీటి
వినిపించినదో నవరాగం

Happy New Year ..   Happy New Year

కమ్మని కలలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం

Happy New Year


31, డిసెంబర్ 2014, బుధవారం

కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం


2014 ఎప్పటిలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలతో పాటు ,వాటన్నిటినీ అధిగమించగల ధైర్యాన్ని,సంతోషాన్ని కూడా ఇచ్చింది. కొత్తప్రదేశాలు, మనుషులు,పరిచయాలు, స్నేహాలు ఇలా సంతోషంగా ఉన్నప్పుడు కాలం వేగంగా పరిగెత్తుతుంది అంటారు కదా అలాగే చాలా వేగంగా 2014 వెళ్ళిపోతుంది.ఈరోజు 2014 దాటేసి 2015 లోకి కొత్త కొత్త ఆశలు, కోరికలు, తీర్మానాలతో వెళ్ళబోతున్నాము .. 

THANK YOU 2014 WelCome 2015



కొత్త బంగారు లోకం .. మాకు కావాలి సొంతం




సినిమా - దొంగ దొంగ (1993)
సంగీతం - ఎ.ఆర్.రెహమాన్
లిరిక్స్ - రాజశ్రీ
గానం - మనో, చిత్ర

31, డిసెంబర్ 2011, శనివారం

సొంతం సొంతం ఆశలన్నీ మన సొంతం

ఆనందం మన సొంతం
ఆవేశం
మన సొంతం




సినిమా - సొంతం (2002)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
లిరిక్స్ - సిరివెన్నెల
సింగర్స్ - టిప్పు

27, మార్చి 2009, శుక్రవారం

నా సంగీత ప్రపంచానికి స్వాగతం .. ۞ విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ۞



నా సంగీత ప్రపంచానికి స్వాగతం



పాటల పల్లకిలోనా చిగురాశల సవ్వడిలోనా 
 నిరంతరం వసంతమే సంగీతం 
 




చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి.. 
ఇప్పటి మన అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాటలు, 
అబ్బాయి కోసం అమ్మాయి, అమ్మాయి కోసం అబ్బాయి పాడుకునే పాటల వరకూ.. ఎన్నో పాటలు..

ప్రతీ పాటకో నేపథ్యం , ప్రతీ పాటకో అనుభవం
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి
కొన్ని పులకరింపజేస్తాయి
కొన్ని నిద్ర పుచ్చుతాయి
కొన్ని మేలుకొలుపు పాడుతాయి 
కొన్ని స్పందింపజేస్తాయి
కొన్ని నవ్విస్తాయి
మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి
కొన్ని ప్రశాంతతనిస్తాయి
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి
కొన్ని గతాన్ని తవ్వుతాయి
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి

రచయిత ఎవరైనా, గాయనీ గాయకులెవరైనా 
నాకు నచ్చిన పాటలను 
నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను. 
ఇందులో పాటలన్నీ నా మనసుకు నచ్చిన, ఎప్పటికీ నచ్చే పాటలే. 

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,
నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి. 

సూర్యుని ఉషస్సు తో , కోకిల గానంతో , 
చిరునవ్వుల పూదోటతో , 
ఉగాది పచ్చడితో 
కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం... 

۞ విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ۞ 


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.