.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
My Youtube Channel - N.RajyaLakshmi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
My Youtube Channel - N.RajyaLakshmi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జూన్ 2019, గురువారం

జీవితం మనోగతం చైత్ర సంగమాలు



జీవితం మనోగతం చైత్ర సంగమాలు
అంకితం స్వయంకృతం  గ్రీష్మ పంచమాలు



చిత్రం - Time (1999)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - వేటూరి 
గానం - సుజాత

21, సెప్టెంబర్ 2016, బుధవారం

పువ్వులేరి తేవే చెలి పోవలె కోవెలకూ



"కష్టేఫలి శర్మ" గారు మీరడిగిన ద్వారం లక్ష్మి గారు పాడిన పువ్వులేరి తేవే చెలి పాట దొరకలేదండీ.. వేదవతీ ప్రభాకర్ గారు పాడినదే ఉంది. అందుకే ఈ పాటని పోస్ట్ చేస్తున్నాను.మంచి పాటని పోస్ట్ చేయటానికి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.


పువ్వులేరి తేవే చెలి పోవలె కోవెలకూ
మా ఇంట్లో పూసిన పూల చిత్రాలతో నేను చేసిన వీడియో 
 

గీతరచన - దేవులపల్లి 
సంగీతం - పాలగుమ్మి విశ్వనాధం 
గానం - వేదవతీ ప్రభాకర్ 

16, జులై 2016, శనివారం

కనుబొమ్మల పల్లకిలోనా .. కన్నెసిగ్గు వధువయ్యిందీ



కనుబొమ్మల పల్లకిలోనా ..
 


చిత్రం - నెలవంక (1983)
సంగీతం - రమేష్ నాయుడు 
గీతరచన - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 
గానం - S.P. బాలు, P. సుశీల

16, జనవరి 2016, శనివారం

ఎగరేసిన గాలిపటాలు.. దొంగాటా దాగుడుమూతలు


బాపు గారి దర్శకత్వంలో 1977లో విడుదలైన సినిమా "స్నేహం." రాజశ్రీ సంస్థ హిందీ లో నిర్మించిన 'దోస్తీ' ఆధారంగా తెలుగులో తీసిన ఈసినిమాలో రాజేంద్రప్రసాద్ బాలనటుడిగా పరిచయమయ్యారు.ఇందులో "నీవుంటే వేరే కనులెందుకు" పాట ఇంతకుముందు చాలాసార్లు విన్నాను కానీ, "ఎగరేసిన గాలిపటాలు"  ప్రతి ఒక్కరి బాల్యాన్ని,చిన్నప్పుడు చేసిన, చూసిన అల్లర్లు,సంతోషాల మధురస్మృతులను కళ్ళముందు నిలుపుతుంది.



ఈ సంక్రాంతి సెలవుల్లో చిన్నప్పటి జ్ఞాపకాలతో 
  నాకు నచ్చిన ఈ పాటకి నేను చేసిన వీడియో 
కనుమ శుభాకాంక్షలతో -- Raaji 

 ఎగరేసిన గాలిపటాలు



చిత్రం - స్నేహం(1977)
సంగీతం - K.V. మహదేవన్ 
గీతరచన - ఆరుద్ర 
గానం - P.B. శ్రీనివాస్

6, జనవరి 2016, బుధవారం

ఇది స్వాతిజల్లు ఒణికింది ఒళ్ళు



My New Video 
Raaji

ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు 
వయసంది ఝల్లు .. వాటేసి వెళ్ళు 



చిత్రం - జమదగ్ని(1988)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - సాహితి
గానం - మనో , S.జానకి

1, జనవరి 2016, శుక్రవారం

చెయ్ జగము మరచి జీవితమే సాధన



చెయ్ జగము మరచి జీవితమే సాధన

 My New  Video 
 Raaji




చిత్రం  - అశ్విని (1992)
సంగీతం  - M.M. .కీరవాణి
గీతరచన  - వేటూరి 
గానం  - S.P. బాలు 

12, జులై 2015, ఆదివారం

జగతి సిగలో జాబిలమ్మకు వందనం .. వందనం



జగతి సిగలో జాబిలమ్మకు వందనం
My New Video About  Mother India 



చిత్రం - పరదేశి (1997)
సంగీతం - M.M.కీరవాణి
గీతరచన - వేటూరి
గానం - M.M.కీరవాణి,సుజాత 

10, మే 2015, ఆదివారం

మమతలా మధురిమ తొలి ఉగ్గులే పట్టనా - Happy Mothers Day ..



మమతలా మధురిమ తొలి ఉగ్గులే పట్టనా
 


సినిమా - అమ్మ (1991)
సంగీతం - కీరవాణి 
లిరిక్స్ - వేటూరి
గానం - S. జానకి

8, మార్చి 2015, ఆదివారం

ఈ పాదం ఇలలోన నాట్య వేదం




నాకు చాలా ఇష్టమైన సినిమాలలో మయూరి ఒకటి.
ఆత్మవిశ్వాసం వుంటే సాధించలేనిది ఏదీ లేదని
నిరూపించిన నాట్య కళాకారిణి సుధాచంద్రన్ నిజజీవితకధ 

 ఈ పాదం ఇలలోన నాట్య వేదం
 Video By -Raaji 


సినిమా - మయూరి (1985)
సంగీతం - sp.బాలు
లిరిక్స్ - వేటూరి
గానం - sp.బాలు, sp. శైలజ

1, మార్చి 2015, ఆదివారం

సరిగమలు గలగలలు ... నా సంగీతప్రపంచం



"సరిగమలు .. గలగలలు" ఈ పాట నాకు చాలా చాల ఇష్టం కంటే ఎక్కువే.
నాకు ఇష్టమైన  నా ఈ "సంగీత ప్రపంచం" 
పేరు కూడా ఈ పాట  నుండి  పెట్టిందే. 

"ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో"

నిజమే కదా అలా నా హృదిలో ఉన్న సంగీతానికి సంబంధించిన 
అనుభూతులను  భద్రపరచుకుంటున్న 

నా "సరిగమలు .. గలగలలు" బ్లాగ్,అలాగే 
ఈ "సరిగమలు .. గలగలలు" పాట 
రెండూ నాకెప్పటికీ ప్రియమైనవే . 


సరిగమలు గలగలలు ...
My Video



సినిమా - ఇది కధ  కాదు
సంగీతం - M.S. విశ్వనాధన్ 
లిరిక్స్ - ఆచార్య ఆత్రేయ 
గానం - బాలు,జానకి

21, ఫిబ్రవరి 2015, శనివారం

కళ్యాణరాగాలు మాంగల్య మంత్రాలలో



Video By - Raaji 

నాకు నచ్చిన పాట,చిత్రాలతో నేను చేసిన 
మరో వీడియో ప్రయోగం . 



 సినిమా - అర్ధాంగి (1996)
సంగీతం - M.M. కీరవాణి 
లిరిక్స్ - M.M. కీరవాణి
గానం -  K.S. చిత్ర

28, అక్టోబర్ 2014, మంగళవారం

చిరుగాలి వీచే వీచే - నా మరో వీడియో ప్రయోగం


రవికృష్ణ,గోపిక ల తమిళ్  డబ్బింగ్ సినిమా ముద్దులకొడుకు(2005).  మనిషికి బాహ్యసౌందర్యం కన్నా అందమైన,మంచి మనసుండటం ముఖ్యం అన్న కధతో వచ్చిన ఈ సినిమాలో "వెన్నెలే కురిసేనులే" పాటతో పాటూ "చిరుగాలి వీచే వీచే"  నాకు  ఇష్టమైన పాట. ఈ పాట  సినిమా బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుంది..  పూర్తి వీడియో ఎక్కడా లేదు.. అందుకే నేను నాకు నచ్చిన    చిత్రాలతో వీడియో చేశాను.. 



నాకు ఇష్టమైన పాటని  చక్కని చిలకమ్మలతో కలిపి, 
నా మరో కొత్త వీడియో ప్రయోగం ..




సినిమా - ముద్దుల కొడుకు
(2005)
సంగీతం - విద్యాసాగర్ 
 లిరిక్స్ A.M. రత్నం
గానం - అనురాధా శ్రీరాం,మాతంగి

2, అక్టోబర్ 2014, గురువారం

చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా


"ఈ జగతినేలే తల్లికి  కన్నబిడ్డ నేనేగా" .. లోకాలనేలే చల్లని తల్లికి బిడ్డ కావటం కన్నా అదృష్టం,పుణ్యం ఏముంటుంది .ప్రపంచంలోని అందర్నీ బిడ్డలుగా పెంచే అమ్మకి ఆ బిడ్డలే  గోరుముద్దలు తినిపిస్తూ జోలపాడే 
ఈ పాట నాకు చాలా ఇష్టం.

అందరికీ దసరా శుభాకాంక్షలు


నాకు ఇష్టమైన అమ్మ పాట
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా




సినిమా - మహాదేవి ( 2003)
సంగీతం - S.A. రాజ్ కుమార్ 

3, సెప్టెంబర్ 2014, బుధవారం

నాదం నీ దీవెనే .. నీ రాగాలాపనే ..

నా మరో కొత్త వీడియో ప్రయోగం "నాదం నీ దీవెనే నీ రాగాలాపనే"... ఈ పాట తమిళ్ డబ్బింగ్ సినిమా రాగమాలిక లోది రాధ,కన్నన్ నటించారు . ఈ పాట వింటుంటే నాదం,రాగం, ఇలా ఏదో శాస్త్రీయ సంగీతం పాటలగా అనిపిస్తుంది తన ప్రేమను తెలియచేస్తూ అమ్మాయి పాడే ఈ పాట ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం తో పాటూ జానకమ్మ స్వరం లో చాలా బాగుంటుంది .. నాకు ఇష్టమైన పాట. 


పాటకి వీడియో తెలుగులో లేదు .. 
నాకు నచ్చిన చిత్రాలతో ఈ పాట వీడియో చేశాను ..

నాదం నీ దీవెనే నీ రాగాలాపనే





సినిమా - రాగమాలిక (1982)
సంగీతం - ఇళయరాజా 
రచన - వేటూరి 
గానం - Sజానకి

22, ఆగస్టు 2012, బుధవారం

చెలిమిలో వలపురాగం వలపులో మధుర భావం



చెలిమిలో వలపురాగం 
Video By:
Raaji







సినిమా : మౌనగీతం (1981)
సింగర్ : S.P బాలసుబ్రహ్మణ్యం,S. జానకి
మ్యూజిక్ :ఇళయరాజా
లిరిక్స్: ఆత్రేయ


10, ఆగస్టు 2012, శుక్రవారం

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.