.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Senior Hero - మురళీమోహన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Senior Hero - మురళీమోహన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, నవంబర్ 2019, ఆదివారం

నా మనసే ఒక తెల్లని కాగితం




నా మనసే ఒక తెల్లని కాగితం 
నీ వలపే తొలి వెన్నెల సంతకం



చిత్రం - అర్ధాంగి (1977) 
సంగీతం - టి. చలపతిరావు 
గీతరచన - సినారె 
గానం  - పి.సుశీల

1, మే 2017, సోమవారం

కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా



కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా 
పాలలా తేనెలా దేశ భాషలందు  లెస్సగా 

చిత్రం - భాగ్యలక్ష్మి (1983)
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచన - దాసరి
గానం - p.సుశీల

6, జనవరి 2017, శుక్రవారం

మురళీమోహన్ All Time Best Songs



   
  1. నీకు నాకు పెళ్ళంట నింగి నేలకు కుళ్ళంట
  2. సిరిమల్లె పువ్వల్లె నవ్వు
  3. తొలిచూపు ఒక పరిచయం 
  4. గులాబిపువ్వై నవ్వాలి వయసు
  5. దిక్కులు చూడకు రామయ్యా 
  6. ఒక ఉదయంలో నా హృదయంలో
  7. చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
  8.  ఏ రాగమో ఇది ఏ తాళమో
  9.  నా జీవిత గమనములో ఒక నాయిక 
  10. కల్యాణి రాగాలు నే పాడనా
  11. ఆలనగా పాలనగా  అలసిన వేళల 
  12. రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటుంది
  13. ఇది తియ్యని వెన్నెల రేయి
  14. నీ అందం నీ పరువం నాలో దాచుకో 
  15. ఈ రోజు మంచి రోజు మరపురానిది
  16. కుహు కుహూ కూసే కోయిల నాతో నీవు
  17. గోరువెచ్చని సూరీడమ్మా పొద్దుపొడుపులో
  18.  కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా


3, జనవరి 2017, మంగళవారం

ఈ రోజు మంచి రోజు మరపురానిది మధురమైనది



ఈ రోజు మంచి రోజు 
మరపురానిది మధురమైనది


చిత్రం - ప్రేమలేఖలు(1977)
సంగీతం - సత్యం
గీతరచన - శ్రీశ్రీ
గానం - P.సుశీల, వాణీ జయరాం

2, జనవరి 2017, సోమవారం

విన్నానులే పొంచి విన్నానులే



విన్నానులే పొంచి విన్నానులే 
ఒక అమ్మాయి అమ్మ అవుతుందని 


చిత్రం -ప్రేమలేఖలు (1977)
సంగీతం - సత్యం
గీతరచన - ఆరుద్ర
గానం - రామకృష్ణ, P.సుశీల

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.