.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, అక్టోబర్ 2014, శుక్రవారం

30, అక్టోబర్ 2014, గురువారం

29, అక్టోబర్ 2014, బుధవారం

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వానసినిమా - హ్యాపి (2006)
సంగీతం - యువన్‌శంకర్‌రాజా
లిరిక్స్  - కులశేఖర్
గానం - ఎస్.పి.చరణ్

28, అక్టోబర్ 2014, మంగళవారం

చిరుగాలి వీచే వీచే - నా మరో వీడియో ప్రయోగం


రవికృష్ణ,గోపిక ల తమిళ్  డబ్బింగ్ సినిమా ముద్దులకొడుకు(2005).  మనిషికి బాహ్యసౌందర్యం కన్నా అందమైన,మంచి మనసుండటం ముఖ్యం అన్న కధతో వచ్చిన ఈ సినిమాలో "వెన్నెలే కురిసేనులే" పాటతో పాటూ "చిరుగాలి వీచే వీచే"  నాకు  ఇష్టమైన పాట. ఈ పాట  సినిమా బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుంది..  పూర్తి వీడియో ఎక్కడా లేదు.. అందుకే నేను నాకు నచ్చిన    చిత్రాలతో వీడియో చేశాను.. నాకు ఇష్టమైన పాటని  చక్కని చిలకమ్మలతో కలిపి, 
నా మరో కొత్త వీడియో ప్రయోగం ..
సినిమా - ముద్దుల కొడుకు
(2005)
సంగీతం - విద్యాసాగర్ 
 లిరిక్స్ A.M. రత్నం
గానం - అనురాధా శ్రీరాం,మాతంగి

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో ఉప్పెనంత ఈ ప్రేమకి
సినిమా - ఆర్య 2 ( 2009 )
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
లిరిక్స్ - బాలాజీ 
గానం -  KK

26, అక్టోబర్ 2014, ఆదివారం

25, అక్టోబర్ 2014, శనివారం

24, అక్టోబర్ 2014, శుక్రవారం

ఏదో ప్రియరాగం వింటున్నా ..ఏదో ప్రియరాగం వింటున్నా
సినిమా - ఆర్య (2004)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : సాగర్, సుమంగళి

23, అక్టోబర్ 2014, గురువారం

22, అక్టోబర్ 2014, బుధవారం

చిన్ని తండ్రీ నిను చూడగా .. Happy BirthDay కన్నా ..


నా చిన్నితండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలతో 
Luv U So Much   చిన్నికన్నా.. అమ్మీ

Happy BirthDay 
 Many Many Happy Returns Of The Day


చిన్ని తండ్రీ నిను చూడగా


సినిమా - సిసింద్రి (2005)
సంగీతం - రాజ్
లిరిక్స్ -  సిరివెన్నెల
గానం - స్వర్ణ లత 


21, అక్టోబర్ 2014, మంగళవారం

20, అక్టోబర్ 2014, సోమవారం

19, అక్టోబర్ 2014, ఆదివారం

కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ నువ్వే నువ్వే
కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ 
సినిమా - వీడొక్కడే(2009)

సంగీతం - హారిస్ జయరాజ్ 
లిరిక్స్ - భువన చంద్ర
గానం - కార్తీక్

18, అక్టోబర్ 2014, శనివారం

మొన్న కనిపించావు మైమరచిపోయాను


మరో అందమైన ప్రేమగీతం.. సూర్య,సిమ్రాన్ మేకప్,అప్పటి రోజుల్లాగా చిత్రీకరణ ఈ పాట ప్రత్యేకత.. వినటానికి చూడటానికి కూడా బాగుంటుంది..


మొన్న కనిపించావు మైమరచిపోయాను
చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం: హారిస్ జయరాజ్
రచన: వేటూరి
గానం: నరేష్ అయ్యర్, ప్రశాంతిని

17, అక్టోబర్ 2014, శుక్రవారం

నాలోనే పొంగెను నర్మదా


సున్నితమైన ప్రేమను తెలిపే సున్నితమైన, చాలా మందికి నచ్చిన,ఇప్పటికీ నచ్చే పాట  ... నాలోనే పొంగెను నర్మదా
సినిమా - సూర్య s /oకృష్ణన్
సంగీతం - హారిస్ జయరాజ్
లిరిక్స్ - వేటూరి
గానం - హరీష్ రాఘవేంద్ర,దేవన్,ప్రసన్న

16, అక్టోబర్ 2014, గురువారం

ఎరుపు లోలాకు కులికెను కులికెను


ఈ సినిమా చూస్తుంటే అప్పటి డ్రెస్సులు, ఉత్తరాలు , STD ల దగ్గర ఫోన్ ల కోసం క్యూ లో వెయిట్ చేయటం వరకు అన్నీ అప్పటి రోజుల్లోకి తప్పకుండా తీసుకెళ్తాయి. రాజస్థాన్ అందాలను చిత్రించిన ఈ పాట చాలా బాగుంటుంది. అజిత్ సోలో సాంగ్ అప్పటి, ఇప్పటికి  హిట్ సాంగ్ ..


ఎరుపు లోలాకు కులికెను కులికెనుసినిమా - ప్రేమలేఖ
సంగీతం - దేవా
లిరిక్స్ - భువనచంద్ర
గానం - బాలు
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.