.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - నాగ చైతన్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - నాగ చైతన్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఆగస్టు 2020, శుక్రవారం

ఆకాశం ఎంతుంటుందో నాలో వున్న ప్రేమ అంతుందే



ఆకాశం ఎంతుంటుందో నాలో వున్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే



ఆకాశం ఎంతుంటుందో నాలో వున్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దే లోకం అంటే జంకొద్దే

ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే
ప్రేమించాక స్నేహం అంటె మనసుకి పడదే
ముందుకు వెళ్ళే కాలం ఎపుడూ వెనకకి రాదే

హే నేస్తమని హింసించకిలా
నీ ప్రేమనని ఊహించవెలా
హే నేస్తమని హింసించకిలా
నీ ప్రేమనని ఊహించవెలా

ఆకాశం ఎంతుంటుందో నాలో వున్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దే లోకం అంటే జంకొద్దే

ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే

ప్రాణం చెప్పే మాటే వింటే
అన్నీ నీకే అర్థం కావా
ఇష్టం వున్నా కష్టం అంటూ
నిన్నే నువ్వు మోసం చేసుకుంటావా

ఎంతో మౌనంగా వున్న ముద్దిచ్చేవేళ
నించో దూరంగా అన్న ఆశని కాల్చేలా
ఎంతో మౌనంగా వున్న ముద్దిచ్చేవేళ
నించో దూరంగా అన్న ఆశని కాల్చేలా

ఆకాశం ఎంతుంటుందో నాలో వున్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దే లోకం అంటే జంకొద్దే

ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే
ప్రేమించాక స్నేహం అంటె మనసుకి పడదే
ముందుకు వెళ్ళే కాలం ఎపుడూ వెనకకు రాదే

హే నేస్తమని హింసించకిలా .. హింసించకిలా
నీ ప్రేమనని ఊహించవెలా
హే నేస్తమని హింసించకిలా .. హింసించకిలా
నీ ప్రేమనని ఊహించవెలా .. ఊహించవెలా


చిత్రం -  ఏం మాయ చేసావే (2010)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - నరేష్ అయ్యర్

 

26, ఆగస్టు 2020, బుధవారం

కుందనపు బొమ్మ



కుందనపు బొమ్మ .. కుందనపు బొమ్మ



ఆహా.. అహహ.. బొమ్మ నిను చూస్తూ
నే రెప్ప వేయడం మరిచా .. హే
అయినా హే.. ఏవో.. హే..
కలలు ఆగవే తెలుసా.. హే తెలుసా
నా చూపు నీ బానిస

నీలో.. నాలో.. లోలో
నును వెచ్చనైనది మొదలయిందమ్మా
ఓ..ఓ..కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ

కుందనపు బొమ్మ .. కుందనపు బొమ్మ
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన
కుందనపు బొమ్మ .. నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ .. నిన్నే మరువదు ఈ జన్మ

హో.. నీ పాదం నడిచే ఈ చోట
హో.. కాలం కలువై నవ్విందే .. అలలై పొంగిందే
నీకన్నా నాకున్న..ఆ .. వరమింకేదే.. ఏదే

వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావే నువ్వే
నన్నింక.. నన్నింక నువ్వే 
నా ఆణువణువూ గెలిచావే

కుందనపు బొమ్మ .. కుందనపు బొమ్మ
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన
కుందనపు బొమ్మ .. నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ .. నిన్నే మరువదు ఈ జన్మ

చల్లనైన మంటలో స్నానాలే చేయించావే
ఆనందం అందించావే
నీ మాట ఏటిలో ముంచావే తేల్చావే
తీరం మాత్రం దాచావేంటే .. బొమ్మా

కుందనపు బొమ్మ .. కుందనపు బొమ్మ
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన
కుందనపు బొమ్మ .. నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ .. నిన్నే మరువదు ఈ జన్మ

హే.. కుందనపు బొమ్మ
నువ్వే మనసుకి వెలుగమ్మ


చిత్రం - ఏ మాయ చేశావే (2010)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - అనంత్ శ్రీరామ్
గానం - బెన్నీ దయాళ్,కళ్యాణి మీనన్

17, అక్టోబర్ 2019, గురువారం

ఎగిరెగిరే వచ్చేశానే నిన్నే కోరే


ఎగిరెగిరే  వచ్చేశానే నిన్నే కోరే
అడిగడిగే  ఆనందాలే నన్నే చేరే



చిత్రం -శైలజారెడ్డి అల్లుడు(2018)
సంగీతం - గోపి  సుందర్ 
గీతరచన - కృష్ణ కాంత్ (K.K)
గానం - సిద్ శ్రీరామ్,లిప్సిక 

7, సెప్టెంబర్ 2019, శనివారం

తిరు తిరు గణనాథ ది ది ది థై



తిరు తిరు గణనాథ ది ది ది థై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై



చిత్రం - 100% లవ్ (2011)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - హరిణి
 

2, ఆగస్టు 2019, శుక్రవారం

నా గుండెల్లో ఉండుండి మెల్లంగా



నా గుండెల్లో ఉండుండి మెల్లంగా
ఝల్లుమందే ఏమయ్యిందో



చిత్రం  - మజిలీ (2019)
సంగీతం - గోపి సుందర్ 
గీతరచన - గోశాల రాంబాబు 
గానం - యాజిన్ నిజార్,నిఖితా గాంధి

31, జులై 2019, బుధవారం

ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు



ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు





చిత్రం - మజిలి (2019)
సంగీతం - గోపీసుందర్  
గీతరచన - వనమాలి
గానం - అరుణ్ గోపన్, చిన్మయి, బేబీ అనూష

29, జులై 2019, సోమవారం

ప్రియతమా ప్రియతమా .. మజిలి (2019)



ప్రియతమా ప్రియతమా
పలికినది హృదయమే సరిగమా





చిత్రం - మజిలి (2019)
సంగీతం - గోపీసుందర్    
గీతరచన - చైతన్య ప్రసాద్
గానం - చిన్మయి శ్రీపాద

11, జనవరి 2019, శుక్రవారం

నీ వెంటే నేనుంటే బాగుందే చాలా



నీ వెంటే నేనుంటే బాగుందే చాలా 
నీ నీడకు పేరుంటే  నాదయ్యేలా 



చిత్రం - రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
రచన - శ్రీ మణి
గానం  - కపిల్,శ్వేతా మోహన్ 

9, జనవరి 2019, బుధవారం

తకిట తకఝం తకిట తకఝం పలికెనే నా గుండెలో



తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలో
ఏడురంగుల ప్రేమఖనిజం మెరిసెనే నా కళ్ళలో 



చిత్రం - రారండోయ్ వేడుక చూద్దాం(2017)
 సంగీతం - దేవి శ్రీ ప్రసాద్ 
గీతరచన - శ్రీ మణి
గానం - జావేద్ ఆలి  


7, జనవరి 2019, సోమవారం

రారండోయ్ వేడుక చుద్దాం..



రారండోయ్ వేడుక చూద్దాం   
ఈ సీతమ్మనీ రామయ్యనీ ఒకటిగ చేసేద్దాం



చిత్రం - రారండోయ్ వేడుక చూద్దాం (2017)
గీతరచన - రామ జోగయ్య శాస్త్రి
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
గానం - రంజిత్,గోపిక పూర్ణిమ

19, డిసెంబర్ 2018, బుధవారం

తాను నేను మొయిలు మిన్ను



తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను




చిత్రం - సాహసం శ్వాసగా సాగిపో (2016)
సంగీతం - AR.రెహమాన్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - విజయ్ ప్రకాష్ 

17, డిసెంబర్ 2018, సోమవారం

పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి



పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి
పోదాం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి




చిత్రం - సాహసం శ్వాసగా సాగిపో(2016)
సంగీతం - AR. రెహమాన్ 
గీతరచన - అనంతశ్రీరామ్ 
గానం - సత్యప్రకాష్, Shashaa Tirupati   


15, డిసెంబర్ 2018, శనివారం

వెళ్ళిపోమాకే ఎదనే వదిలిలెళ్ళిపోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే



వెళ్ళిపోమాకే ఎదనే వదిలెళ్ళిపోమాకే 
మనసె మరువై నడవాలి ఎందాకే



చిత్రం - సాహసం శ్వాసగా సాగిపో(2016)
సంగీతం -  AR.రెహమాన్
గీతరచన - శ్రీజో
గానం - సిద్ శ్రీరాం ,ADK

13, డిసెంబర్ 2018, గురువారం

కన్నుల ముందే కనపడుతుందే ..



కన్నుల ముందే కనపడుతుందే 
కల అనుకుంటే నన్నే కొట్టిందే



చిత్రం - సాహసం శ్వాసగా సాగిపో (2016)
సంగీతం - AR. రెహమాన్ 
గీతరచన - కృష్ణచైతన్య 
గానం - హరిచరణ్, చిన్మయి 

11, డిసెంబర్ 2018, మంగళవారం

హే భ్రమరాంబకి నచ్చేశాను



భ్రమరాంబకి నచ్చేశాను
హె జజ్జనక అంబరమే  టచ్ చేశాను



చిత్రం - రారండోయ్ వేడుక చూద్దాం(2017) 
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
గీతరచన - శ్రీ మణి
 గానం - సాగర్ 


29, డిసెంబర్ 2016, గురువారం

ఎవరే .. ఎవరే ప్రేమను మాయంది



ఎవరే .. ఎవరే ప్రేమను మాయంది
ఎవరే ఈ హాయికి హృదయం చాలంది

చిత్రం -ప్రేమమ్ (2015)
సంగీతం - రాజేష్ మురుగేశన్
గీతరచన - శ్రీ మణి
గానం - విజయ్ ఏసుదాస్ 

12, డిసెంబర్ 2015, శనివారం

మనసా మళ్ళీ మళ్ళీ చూశా



మనసా మళ్ళీ మళ్ళీ చూశా

 
చిత్రం - ఏమాయ చేసావె (2010)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - అనంత శ్రీరామ్
గానం - దేవన్ ఏకాంబరం, చిన్మయి

11, డిసెంబర్ 2015, శుక్రవారం

ఈ హృదయం కరిగించి వెళ్ళకే



ఈ హృదయం కరిగించి వెళ్ళకే




చిత్రం - ఏ మాయ చేసావే (2010)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - అనంత శ్రీరామ్
గానం - విజయ్ ప్రకాష్


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.