.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

28, నవంబర్ 2011, సోమవారం

ఇళయరాజా -టాప్ 25 సాంగ్స్





ఇళయరాజా -టాప్ 25 సాంగ్స్ 




ఇలాగే ఇలాగే సరాగమాడితే-- వయసు పిలిచింది
ఆవేశమంతా ఆలాపనేలే -- ఆలాపన
మౌనమేలనోయి  ఈమరపురానిరేయి -- సాగరసంగమం





12 కామెంట్‌లు:

  1. రాజి గారు చాలా బాగున్నాయి..ఇళయరాజా టాప్ 25 పాటలు..అయితే ఒక చిన్న సవరణ..
    రెండవ పాట మీరు ఇచ్చిన ప్లేలిస్ట్ లో తప్పుగా వచ్చింది.."ఇలాగే ఇలాగే సారాగమాడనీ" కి బదులుగా కొత్త "ఇలాగే ఇలాగే" ఉంది..ఇది ఇళయరాజా చేసిన పాట కాదనుకుంటా..దయచేసి సరి చెయ్య గలరు..

    రిప్లయితొలగించండి
  2. rays గారు నిజమేనండీ అది వేరే పాట
    నేను చూసుకోలేదు..
    మీ సవరణకు ధన్యవాదములు..
    ఇప్పుడు సరిచేశాను చూడండి

    రిప్లయితొలగించండి
  3. మీ జాబితా ఆమోద యోగ్యమే.అవన్నీ మంచి పాటలే .నాకిష్టమైన 'ఈ చైత్ర వీణా ఝుమ్మనీఅనే పాట (బాలు,జానకి)కూడా చేరిస్తే సంతోషం.

    రిప్లయితొలగించండి
  4. ఎంత మంచి కలెక్షన్! వేవేల కృత‌జ్ఞ‌త‌లండి.

    రిప్లయితొలగించండి
  5. కమనీయం గారు నమస్తే..
    నేను పెట్టిన పాటలు నచ్చినందుకు సంతోషం..
    మీరు చెప్పిన ఈ "చైత్ర వీణా"
    పాట కూడా తప్పకుండా చేరుస్తాను..
    మీ స్పందనకు ధన్యవాదములు..

    రిప్లయితొలగించండి
  6. నా పాటల కలెక్షన్ నచ్చినందుకు Thankyou Tejaswi గారు

    రిప్లయితొలగించండి
  7. Very Nice

    Excellent

    mee dwaraa oka vishayam thelisindi

    ilaa div share tho anni oke sari post cheyyocchani

    naa vadda devulapalli vari audio rare collection undi

    ?!

    రిప్లయితొలగించండి
  8. Please also Look it once

    http://endukoemo.blogspot.com/2011/11/devula-palli-krishna-sastry.html

    thanks

    ?!

    రిప్లయితొలగించండి
  9. పాటల కలెక్షన్ నచ్చినందుకు థాంక్సండీ..
    ఐతే ఇప్పుడు divshare లో అన్నీ ఒకేసారి పోస్ట్ చెయటం తెలుసుకున్నారు కదా
    మరి వెంటనే మీ దేవులపల్లి వారి ఆడియో కలెక్షన్ పోస్ట్ చెయ్యండి

    రిప్లయితొలగించండి
  10. శివ గారు మీ బ్లాగ్ లో దేవులపల్లి గారి పరిచయం,
    ఆడియో కలెక్షన్ చూశానండీ...
    చాలా బాగుంది.
    ఇంక మీ బ్లాగ్ లో నా బ్లాగ్ "ఇళయరాజా సాంగ్స్ కలెక్షన్"
    లింక్ పెట్టినందుకు చాలా థాంక్స్..

    రిప్లయితొలగించండి
  11. ఏమండోయ్ రాజి గారూ..మీ బ్లాగులో హిట్స్ నెంబర్ కి నేను బాధ్యురాలను కాదండోయ్..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జ్యోతిర్మయి గారు మీరెంత కాదన్నా మీరేనని నాకు తెలుసండీ..
      ఎందుకంటే నా సంగీత ప్రపంచం మీకు చాలా ఇష్టమని నాకు తెలుసు కదా..

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.